Homeఎంటర్టైన్మెంట్ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కి పాటలు ఉంటాయి

ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కి పాటలు ఉంటాయి

వరుస సినిమాలతో విజయాలు సాధిస్తున్న కొరటాల శివ కి నిజజీవితంలో కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఇష్టం. అది ఆయన తీసిన సినిమాల్లో స్పష్టంగా కనపడుతుంది ఇక తాజాగా ఆయన చిరంజీవి తో తీస్తున్న “ఆచార్య ” చిత్రం లో ఒక నక్సలైట్ పాత్ర ఉండబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆ పాత్ర కథా పరంగా లెక్చరర్ గా మారుతుంది. నక్సలైట్ గా ఉన్న వ్యక్తి …లెక్చరర్ గా ఎలా మారాడు అన్నదే ఈ […]


వరుస సినిమాలతో విజయాలు సాధిస్తున్న కొరటాల శివ కి నిజజీవితంలో కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఇష్టం. అది ఆయన తీసిన సినిమాల్లో స్పష్టంగా కనపడుతుంది ఇక తాజాగా ఆయన చిరంజీవి తో తీస్తున్న “ఆచార్య ” చిత్రం లో ఒక నక్సలైట్ పాత్ర ఉండబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆ పాత్ర కథా పరంగా లెక్చరర్ గా మారుతుంది. నక్సలైట్ గా ఉన్న వ్యక్తి …లెక్చరర్ గా ఎలా మారాడు అన్నదే ఈ చిత్రం యొక్క కథ లోని కీలకాంశం అని తెలుస్తోంది .అలా రెండు రకాలుగా విభిన్న పాత్రలో రామ్ చరణ్ కనిపించ నున్నాడు. అంతే కాదు రామ్ చరణ్ కి ఈ చిత్రం లో రామ్ చరణ్ కి రెండు పాటలు ఉంటాయని తెలుస్తోంది.అందులో ఒక పాట మామూలు డాన్స్ సాంగ్ కాగా రెండో పాట ఎమోషనల్ గా సాగుతుందట … కాగా ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కూడా నటిస్తాడని అంటున్నారు.

పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా?

ఇక ఆచార్య చిత్రంలోచిరంజీవి సరసన కాజల్ , రాం చరణ్ సరసన సరసన రష్మిక మందన్న హీరోయిన్ లుగా నటించ నున్నారు. అలాగే చాలా గ్యాప్ తరవాత చిరంజీవి చిత్రానికి మణిశర్మ సంగీతం అందించటం ఈ చిత్రంలో ఉన్న మరో విశేషం . .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper