spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Daughters: రజనీకాంత్ కూతుళ్లను టార్గెట్ చేసిన దొంగలు.. ఏం పోయాయంటే?

Rajinikanth Daughters: రజనీకాంత్ కూతుళ్లను టార్గెట్ చేసిన దొంగలు.. ఏం పోయాయంటే?

Rajinikanth Daughters: సూపర్ స్టార్ రజనీకాంత్ కూతుళ్లను దొంగలు టార్గెట్ చేశారు. ఇటీవల అక్క ఇంట్లో దొంగతనం జరగగా తాజాగా చెల్లెలు వస్తువులను చోరీ చేశారు. వరుసగా రజనీ కూతుళ్లను ఇంటా, బయటా దొంగలు ఫాలో చేయడం హాట్ టాపిగ్గా మారింది. తమిళనాడు చర్చనీయాంశంగా మారడంతో పకడ్బందీగా దోచుకెళ్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

రజనీ చిన్న కూతరు సౌందర్య తన ఎస్‌యూవీ కారు దొంగతనానికి గురైనట్లు చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేటు కళాశాలలో ఫంక్షన్ కు హాజరైన ఆమె కొన్ని గంటల తరువాత తిరుగు ప్రయాణానికి కారు వద్దకు రాగా, కనబడ లేదు. తాళాలు కూడా మాయమవడంతో అవాక్కయ్యింది. అక్కడున్న వారిని విచారించగా, తమకు తెలీదని సమాధానం రావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

కాగా, ఇటీవల రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో దొంగలుపడ్డారు. రూ.60 లక్షలు విలువ చేసే వస్తువులు దోచుకొని వెళ్లిపోయారు. ఎంతో పకడ్బందీగా ఇంట్లో చోరీ జరగడంపై లోపలి వ్యక్తులపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. తన ఇంట్లో పని చేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్‌ వెంకట్‌లు ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. దోచుకెళ్లిన రూ.60 లక్షలు విలువ చేసే వస్తువులను రికవరీ చేశారు.

రజనీ కూతుళ్లకు చెందిన వస్తువులు వరుసగా చోరీలు జరగడం చర్చనీయాంశంగా మారింది. చిన్న కూతరు కారును ఇంకా రివకరీ చేయలేదు. చెన్నైలో రజనీకి అభిమానులు ఎక్కువ. వారంతా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. దొంగను పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఏ వస్తువును దోచుకెళ్తారోనని ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper
Exit mobile version