ఎంటర్టైన్మెంట్Puneeth Rajkumar: నెట్టింట వైరల్ గా మారిన పునీత్... ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో

Puneeth Rajkumar: నెట్టింట వైరల్ గా మారిన పునీత్… ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబరు 29న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో కర్నాటక ప్రజలు శోక సంద్రంలో మునిగి పోయారు. ఆయన లేని లోటు కేవలం కన్నడ సినీ పరిశ్రమకే కాక ఫిల్మ్  ఇండస్ట్రి మొత్తానికి లోటు అనే చెప్పాలి. ఆయన చనిపోవడానికి ముందు రోజు తన అన్న శివరాజ్ కుమార్ సినిమా వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న పునీత్… అకస్మాత్తుగా కన్నుమూయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

puneeth raj kumar house cc tv footage goes viral on social media

పునీత్‌ శరీరకంగా ఫిట్ గా ఉంటారాన్ని సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది ఆయనకు గుండెపోటు రావడం ఏమిటని అందరూ ఆశ్చర్య పోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ అస్వస్థతకు గురయ్యారని మీడియా లో కధనాలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని ఆయన కుటుంబ సభ్యులే కాకుండా… టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఇప్పుడు పునీత్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట వైరల్ గా మారింది.

Puneeth Rajkumar Urgently Going To Hospital Last CCTV Footage Video

ఆ వీడియొ లో కాస్త ఆందోళనగా ఉన్న పునీత్ స్వయంగా నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కడాన్ని గమనించవచ్చు. అలానే ఆ సమయంలో పునీత్  అస్వస్థతకు లోనైట్లు కనిపించలేదు. బయటకు వచ్చిన తర్వాత భార్యతో ఏదో మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత ఇద్దరు కారులో బయల్దేరారు. అనంతరం డాక్టర్ రమణారావును కలిసిన పునీత్… వైద్య పరికాశాలు చేయించుకున్నారు. ఈసీజీ తీసిన తర్వాత ప్రమాదాన్ని గుర్తించిన డాక్టర్ రమణారావు  వెంటనే ఆయన్ని విక్రమ్ హాస్పిటల్‌ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పునీత్ హాస్పిటల్‌కు బయల్దేరగా… కారులోనే పునీత్ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Peddi movie : పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ లను చూస్తుంటే నా తమ్ముడు పునీత్ గుర్తుకొస్తున్నాడు : శివరాజ్ కుమార్

Peddi movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన 'పెద్ది' చిత్రం వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంమని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల...

Guess Photo: అర్జున్ చేతిలో ఉన్న ఈ పిల్లాడిని గుర్తుపట్టగలరా.. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా హీరో..

Guess Photo చాలామంది స్టార్ హీరోల పిల్లలు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. ఆ తర్వాత వాళ్లు హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు.

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version