ఎంటర్టైన్మెంట్Thaman: తమన్ మ్యూజిక్ కి ఫిదా అయిన ప్రభాస్ డైరెక్టర్...

Thaman: తమన్ మ్యూజిక్ కి ఫిదా అయిన ప్రభాస్ డైరెక్టర్…

Thaman: కొత్త సినిమాల మ్యూజిక్ అప్డేట్స్ ను అభిమానులకు తెలుపుతూ సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్ గా  ఉంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్. ఇటీవల విడుదలైన “అఖండ” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో కూడా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ నిలిచిందని చెప్పాలి. “అఖండ” సినిమాకి మ్యూజిక్ సౌండ్ వాల్యూమ్ పెంచితే స్పీకర్స్ పనిచేయవని థియేటర్స్ యాజమానులు విజ్ఞప్తి చేసే పరిస్థితి నెలకొల్పేలా  తమన్ మ్యూజిక్ సెన్సెషన్ క్రియేట్ చేసింది.అయితే థమన్ మ్యూజిక్ దరువుకు డైరెక్టర్స్ ఫిదా అవుతున్నారు.తాజాగా తమన్‏తో “రాధేశ్యామ్” చిత్రానికి రీరికార్డింగ్ చేయించేందుకు యూవీ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

prabhas movie director interesting words about music directro thaman

ఇప్పటికే వివిధ భాషలలో విడుదలైన “రాధేశ్యామ్”పాటలు ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంటుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా పిరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో నటిస్తున్న “రాధేశ్యామ్” సినిమాకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లకు మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. హిందీ వెర్షన్‏కు మిథున్, అర్మాన్ మాలిక్, అర్జీత్ సింగ్, మనన్ భరద్వాజ్ పనిచేస్తున్నారు. ఈ పిరియాడిక్ లవ్ స్టోరీని మ్యూజిక్ తో మరింత సెన్సెషన్ క్రియేట్ చేసేందుకు థమన్ ను రంగంలోకి దించుతున్నట్లుగా టాక్. చూడాలి మరి ఈ వార్త లు ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి 14 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

AR Rahman: టాలీవుడ్ లో తమన్ శకం ఇక ముగిసినట్టేనా..? AR రెహమాన్ కోసం క్యూలు కడుతున్న నిర్మాతలు!

AR Rahman: మన టాలీవుడ్ లోనే కాదు, ఏ ఇండస్ట్రీ లో అయినా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎల్లప్పుడూ చార్ట్ బస్టర్ సాంగ్స్ ని అందిస్తూనే ఉండాలి. ఒకటి రెండు సినిమాలు తేడా కొట్టినా...

Telugu Music Directors : తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ పని అయిపోయిందా..?

Telugu Music Directors : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. ఒకప్పుడు కోటి, కీరవాణి, మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ల పాటలతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాలకు...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version