Prabhas Fans Trending: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలు చేసుకుంటూ ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదిగిన మన హీరోలందరు వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ఇక పాన్ ఇండియాలో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికి బాహుబలి (Bahubali) సినిమాతో స్టార్ గా అవతరించిన హీరో మాత్రం ప్రభాస్ అనే చెప్పాలి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా గొప్ప స్థాయిలో నిలిచి పెట్టాయి ఇకమీదట ఆయన అందుకోబోయే విజయాలు సైతం అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలుపుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ ను బట్టి ఆయన సాధించిన విజయాలు అతనికి గొప్ప కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చాయి. ఇప్పుడు ఫౌజీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ అభిమానులకు అభిమాన నటుడిగా మారిపోయాడు. మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అభిమాన నటుడు ఎవరు అనేది తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి తెలుగులోనే కాదు అతనికి తమిళ్, హిందీ భాషల్లో కూడా అభిమాన హీరోలు ఉన్నారు.
ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే తెలుగులో అతనికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అంటే చాలా ఇష్టమని అతను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని చాలా గర్వంగా చెప్పుకుంటున్నానని చెప్పాడు. అలాగే హిందీ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే అమితాబచ్చన్ అంటూ తనకు చాలా ఇష్టమని ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పాడు.
అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే రజనీకాంత్ తన అభిమాన నటుడు అని చెప్పడం విశేషం. మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన హీరో అని చెప్పిన ప్రభాస్ ఈ విషయాన్ని చూసి మెగా అభిమానులు సైతం గర్వపడుతున్నారు.
Also Read: సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కోసం ఆ స్టార్ హీరోను తీసుకుంటున్నాడా .?
ఇక మెగా అభిమానులు కూడా ఈ విషయంలో ప్రభాస్ చాలా ఉన్నతంగా వ్యవహరించాడని చెప్తునారు. ఇక ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులుగా చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి వాళ్ళు చిరంజీవి పేరు చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారని కానీ ప్రభాస్ మాత్రం చాలా హానెస్ట్ గా ఈ విషయాన్ని చెప్పడం చాలా ఆనందంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…