Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Popular music director gv prakash is ready for divorce

GV Prakash : విడాకులకు సిద్ధమైన ప్రముఖ సంగీత దర్శకుడు

ఇక జీవి ప్రకాష్ పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించాడు. నెక్స్ట్ నితిన్ - వెంకీ కుడుముల కాంబోలో విడుదల అవుతున్న చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్నారు. నటుడిగా కూడా పలు చిత్రాలు చేస్తున్నారు.

Written By: NARESH ENNAM , Updated On : May 14, 2024 / 06:05 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Popular Music Director Gv Prakash Is Ready For Divorce

Popular music director GV Prakash is ready for divorce

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

GV Prakash : ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ విడాకుల ప్రకటన చేశాడు. భార్య సైంధవితో విడిపోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన వైరల్ గా మారింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అయిన జీవీ ప్రకాష్ నటుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. 2008లో విడుదలైన కుచేలన్ మూవీతో ఆయన వెండితెరకు పరిచయం అయ్యాడు. ఓ పాటలో జీవీ ప్రకాష్ కుమార్ నటించాడు. అనంతరం హీరోగా మారాడు. అదే సమయంలో ఆయన సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు.

కాగా జీవీ ప్రకాష్ విడాకుల ప్రకటన చేశారు. ఆయన 2013లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. జీవి ప్రకాష్ భార్య పేరు సైంధవి. ఈమె జీవీ ప్రకాష్ క్లాస్ మేట్ అని సమాచారం. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 2020లో వీరికి ఒక అమ్మాయి పుట్టింది. అన్యోన్యంగా మెలుగుతున్న ఈ జంట విడాకుల ప్రకటన షాక్ గురి చేసింది.

జీవీ ప్రకాష్… నేను సైంధవి 11 ఏళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నాము. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము. మానసిక ప్రశాంత, జీవితంలో ఎదగాలని పరస్పరం అవగాహనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి కీలక సమయంలో మా గోప్యతకు భంగం కలగకుండా ఉండేందుకు మీకు తెలియజేస్తున్నాము. మమ్మల్ని అర్థం చేసుకొని మద్దతుగా ఉంటారని భావిస్తున్నాము… అని తెలియజేశాడు.

జీవీ ప్రకాష్ కుమార్ ప్రకటన చర్చకు దారి తీసింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా తలెత్తాయా? ఎందుకు విడిపోతున్నారనే చర్చ మొదలైంది. ఇక జీవి ప్రకాష్ పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించాడు. నెక్స్ట్ నితిన్ – వెంకీ కుడుముల కాంబోలో విడుదల అవుతున్న చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్నారు. నటుడిగా కూడా పలు చిత్రాలు చేస్తున్నారు.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Popular music director gv prakash is ready for divorce

Tags
  • Divorce.
  • GV prakash
  • GV prakash divorce
  • popular music director GV prakash
Follow OkTelugu on WhatsApp

Related News

Jayam Ravi : నా మాజీ భార్య నన్ను అంధకారంలోకి నెట్టేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!

Jayam Ravi : నా మాజీ భార్య నన్ను అంధకారంలోకి నెట్టేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!

Japanese : జపాన్‌ మహిళలు విడాకులు తీసుకున్న ఎన్ని రోజుల వరకు మరో వివాహం చేసుకోలేరు?

Japanese : జపాన్‌ మహిళలు విడాకులు తీసుకున్న ఎన్ని రోజుల వరకు మరో వివాహం చేసుకోలేరు?

Mauritania : అక్కడ విడాకులు కూడా సంబురమే.. ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటారో తెలుసా?

Mauritania : అక్కడ విడాకులు కూడా సంబురమే.. ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటారో తెలుసా?

Yajuvendra chahal dhanashree : వదంతులు కాదు.. చాహల్ తో విడాకులు నిజమే.. ధనశ్రీ క్లారిటీ

Yajuvendra chahal dhanashree : వదంతులు కాదు.. చాహల్ తో విడాకులు నిజమే.. ధనశ్రీ క్లారిటీ

GV Prakash-Saindhavi : ఆమె వల్లే జీవి ప్రకాష్ తన భార్యకు విడాకులు ఇచ్చాడా.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

GV Prakash-Saindhavi : ఆమె వల్లే జీవి ప్రకాష్ తన భార్యకు విడాకులు ఇచ్చాడా.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Andrea Hewitt: విడాకులకు దరఖాస్తు చేసింది.. ఆ క్రికెటర్ పరిస్థితి చూసి అతని భార్య ఆగిపోయింది.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..

Andrea Hewitt: విడాకులకు దరఖాస్తు చేసింది.. ఆ క్రికెటర్ పరిస్థితి చూసి అతని భార్య ఆగిపోయింది.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.