Parvati Melton: తెలుగు సినిమాల్లో చాలా మంది హీరోయిన్లు ఉన్నా కొందరే తమ సత్తా చాటిన వారున్నారు. కొందరు నటనతో మెప్పిస్తే మరికొందరు అందంతో అదరగొడతారు. అందం అభినయం కలిస్తే అంతే సంగతి. వారిని ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకుంటారు. వెన్నెల సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ పార్వతి మెల్టన్. చేసిన సినిమాలు తక్కువే అయినా గుర్తింపు బాగానే తెచ్చుకుంది. దూకుడులో ఐటమ్ సాంగులో నటించి అందరిని మెప్పించింది. జల్సా సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. దీంతో పార్వతి మెల్టన్ కు చాలా మంది అభిమానులు ఉండటం విశేషం. తన అందంతో ఎప్పుడు ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత.

అమెరికాలోనే పుట్టిపెరిగిన పార్వతి మోడల్ గా జీవితాన్ని ఆరంభించింది. తరువాత టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించింది. ఆమెకు వెన్నెల సినిమాలో మొదటిసారి ఆఫర్ రావడంతో నటించింది. తరువాత జల్సా సినిమాలో పవన్ కల్యాణ్ తో ఆమె చేసిన పాత్రకు న్యాయం చేసింది. దీంతో పార్వతి మెల్టన్ కు వరుస అవకాశాలు వచ్చాయి. తక్కువ సినిమాల్లోనే నటించినా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకునే పాత్రల్లోనే నటించి శభాష్ అనిపించుకుంది. తెలుగుతోపాటు కన్నడం, మలయాళ చిత్రాల్లో నటించింది. కానీ తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చింది.
ఇటీవల ఆమె బికినీలో తన అందాలను చూపిస్తూ పెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానుల గుండెల్ని పిండేస్తున్నాయి. ఎద అందాలు కనిపించేలా తొడల వరకు ఏమి లేకుండా పార్వతి మెల్టన్ తీసిన ఫొటోలు చూస్తూ నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. అమెరికాలోనే ఓ వ్యక్తిని వివాహం చేసుకున్న పార్వతి ఇలాంటి ఫొటోలు పోస్టు చేయడంతో అభిమానులకు కనులవిందు అవుతోంది. ఆమె అందాలు చూడతరమా అని కామెంట్లు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంటోంది. అక్కడే వ్యాపారాలు కూడా చేసుకుంటోంది. అక్కడే వివాహం చేసుకుని కుటుంబంతో నివసిస్తోంది. కానీ ఆమె పెట్టిన ఫొటోలు చూస్తుంటే మతిపోతోంది. కుర్రకారైతే తెగ ఇదైపోతున్నారు. సొగసులను చూపిస్తున్న పార్వతి మెల్టన్ పిక్ లను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుందేమోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. అందుకే ఇలాంటి ఫొటోలు పెడుతోందనే వాదనలు కూడా వస్తున్నాయి. పార్వతి మెల్టన్ అందంతో మళ్లీ తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.