Homeఎంటర్టైన్మెంట్Peddi Movie First Review: పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ... చిరంజీవి రియాక్షన్ వైరల్...

Peddi Movie First Review: పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ… చిరంజీవి రియాక్షన్ వైరల్…

Peddi Movie First Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీలో మన హీరోలు ముందుకు దూసుకెళ్తున్నారు. రామ్ చరణ్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో చాలావరకు సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేసినప్పటికి అవి కొన్ని వర్కౌట్ అవుతున్నాయి. కొన్ని బోల్తా కొడుతున్నాయి. గత సంవత్సరం చేసిన గేమ్ చేంజర్ సినిమా అతనికి భారీ నష్టాన్ని కలిగించింది. ఇక ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమాని ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలైతే చూశారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నప్పటికి ఆయన నటన మాత్రం చాలా వరకు హై లెవల్లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక పెద్ది మూవీ విషయంలో కూడా కథలోనే చాలా వరకు లోపాలు ఉన్నాయంటూ దర్శకులు సినిమాని అంత ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయలేదనే వార్తలైతే వస్తున్నాయి…

ఇక ట్రైలర్ లో చూపించినట్టుగానే ఈ సినిమా తన ఊరి కోసం ఆడే ఒక ఆటగా తెలుస్తుంది… రొటీన్ స్టోరీ కావడం వల్ల ప్రేక్షకుడికి అంత ఎఫెక్టివ్ గా కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి జానర్ లో ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి.

వాటన్నింటిని దాటుకొని పెద్ది సినిమా అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చని సినిమా చూసిన కొంత మంది పెద్దలైతే చెబుతున్నారు. చిరంజీవి సైతం ఈ సినిమాని చూసి బుచ్చిబాబుని మీదకి సీరియస్ అయ్యాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక బుచ్చిబాబు కారణం కొన్ని కీ ఎమోషనల్ సీన్స్ ని అంత ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…

ఇక దాని వల్ల అతన్ని తిట్టాడా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీగా తెలియాల్సిందే…ఇక ఏది ఏమైనా చిరంజీవి రామ్ చరణ్ ను టాప్ లెవల్లో చూడాలనుకుంటున్నాడు. కానీ అది అన్ని సార్లు వర్కౌట్ కావడం లేదు. ఇక ఈ సినిమా విషయంలో ఏమవుతుందో చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper