Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Chiranjeevi Role: పెద్ది మూవీ వెనక చిరంజీవి హస్తం ఉందా..?

Peddi Movie Chiranjeevi Role: పెద్ది మూవీ వెనక చిరంజీవి హస్తం ఉందా..?

Peddi Movie Chiranjeevi Role: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడనే చెప్పాలి. అయితే ఈ సినిమా సక్సెస్ వెనక చిరంజీవి కూడా ఉన్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. మొదట ఈ సినిమా రషెస్ మొత్తాన్ని చూసిన చిరంజీవి అతనికి అంత ఎఫెక్టివ్ గా అనిపించకపోవడంతో కొన్ని సీన్స్ రీ […]

Peddi Movie Chiranjeevi Role: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడనే చెప్పాలి. అయితే ఈ సినిమా సక్సెస్ వెనక చిరంజీవి కూడా ఉన్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. మొదట ఈ సినిమా రషెస్ మొత్తాన్ని చూసిన చిరంజీవి అతనికి అంత ఎఫెక్టివ్ గా అనిపించకపోవడంతో కొన్ని సీన్స్ రీ షూట్ చేయించారట. దాంతో సినిమా చాలా బాగా ఎఫెక్టివ్ గా వచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే చిరంజీవికి చాలా సీనియార్టీ ఉంది కాబట్టి అతని సీనియారిటీ వల్లే ఆయన కొన్ని చేంజెస్ చెప్పడం అవి సినిమాకి చాలా ప్లస్ గా మారడం జరిగాయట.

కాబట్టి మెగా అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ తన సత్తా ఏంటో చూపించాడు. బుచ్చిబాబు డైరెక్షన్ పరంగా కొంతవరకు ఇంకా ఎఫెక్టివ్ గా సినిమా ను తీర్చిదిద్దితే బాగుండేది. కానీ ఆయన అక్కడక్కడ తడబడ్డాడు…

మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ వెనకాల చిరంజీవి ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్న మెగా అభిమానుల సైతం ఆనందపడుతున్నారు. ఇక సుకుమార్ సైతం బుచ్చిబాబు వెనకాల ఉన్నాడు. కాబట్టి బుచ్చిబాబుకి ఈ ప్రాజెక్టు అయితే వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ను ఆయన కొంతవరకు సక్సెస్ ఫుల్ గా డీల్ చేశారనే చెప్పాలి. సుకుమార్ సైతం ఈ సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నాయని ముందే చెప్పారట.

కానీ బుచ్చిబాబు వాటిని పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నాడని అవి కూడా ఈ సినిమా కొంతవరకు మైనస్ గా మారాయి అనే వార్తలైతే వస్తున్నాయి… మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా రిలీజ్ అయింది. మరి ఆ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తున్నారు. అసలు జన్యున్ టాక్ ఏంటి అనేది తెలియాలంటే మరొక రెండు మూడు రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper