Homeఎంటర్టైన్మెంట్Payal Rajput: పాయల్ అందాల అరాచకం.. పోస్ట్ పెడితే పూనకాలే.. ఎంటర్టైన్మెంట్ Payal Rajput: పాయల్ అందాల అరాచకం.. పోస్ట్ పెడితే పూనకాలే.. By Swathi Chilukuri Tuesday, 28 January 2025, 14:47 PM FacebookTwitterWhatsAppCopy URL Payal Rajput ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. తన గ్లామర్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తన నటన కూడా తనకు ప్లస్ అని చెప్పాలి. మొదటి సినిమాలోనే తన అందంతో టాలీవుడ్‌నే షేక్ చేసిన వారిలో ఈ బ్యూటీ ఒకరు. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది. కానీ పాయల్ కు అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. చాలా వరకు ఈ అమ్మడు గ్లామర్ పాత్రల్లో కనిపించింది. ఆ పాత్రలతో మెప్పించింది కూడా. కొన్ని రోజుల కృషి తర్వాత ఈ అమ్మడు మంగళవారం సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ అభిమానులకు దగ్గరవ్వడానికి మంచి కథలను సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు మళ్లీ మెళ్లిగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారడానికి తన ప్రయత్నాలు మొదలు పెట్టంది పాయల్. TagsPayal Rajputpayal rajput instagrampayal rajput moviespayal rajput photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleRS Praveen Kumar : ఫార్ములా ఈ” వ్యవహారంలో కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి పైనట.. కేటీఆర్ కు ఏం సంబంధం లేదట? RS ప్రవీణ్ సర్ ఇదేం ట్విస్ట్?Next articleVijaya Sai Reddy: ఒక స్థాయి దాటిన తర్వాత మనిషికి మానసిక ప్రశాంతత ముఖ్యం.. విజయసాయిరెడ్డి అందుకు అతీతుడు కాదు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Raja Saab Movie : రాజా సాబ్’ని తొక్కేస్తున్నారా..? అంత పెద్ద సిటీలో కేవలం ఒక్క థియేటర్ లో మాత్రమే ప్రదర్శన! Monday, 12 January 2026, 22:02 PM Mana Shankara Varaprasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత అనిల్ రావిపూడి ఆ స్టార్ హీరోతో పని చేయబోతున్నాడా? Monday, 12 January 2026, 21:59 PM Anvesh YouTuber : ఇక నుండి వీడియోస్ చెయ్యను అంటూ యూట్యూబర్ అన్వేష్ షాకింగ్ కామెంట్స్..వీడియో వైరల్! Monday, 12 January 2026, 21:31 PM Most Popular Raja Saab Movie : రాజా సాబ్’ని తొక్కేస్తున్నారా..? అంత పెద్ద సిటీలో కేవలం ఒక్క థియేటర్ లో మాత్రమే ప్రదర్శన! Monday, 12 January 2026, 22:02 PM Mana Shankara Varaprasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత అనిల్ రావిపూడి ఆ స్టార్ హీరోతో పని చేయబోతున్నాడా? Monday, 12 January 2026, 21:59 PM Anvesh YouTuber : ఇక నుండి వీడియోస్ చెయ్యను అంటూ యూట్యూబర్ అన్వేష్ షాకింగ్ కామెంట్స్..వీడియో వైరల్! Monday, 12 January 2026, 21:31 PM Anil Ravipudi : బెట్టింగ్ చేసి ఓడిపోయిన అనిల్ రావిపూడి..ఏకంగా 15 కోట్లు నష్టం..అసలు ఏమైందంటే! Monday, 12 January 2026, 21:24 PM Load more ePaper