spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan- Chiranjeevi: చిరంజీవి తో కలిసి థియేటర్ లో 'గాడ్ ఫాదర్' సినిమా చూడబోతున్న...

Pawan Kalyan- Chiranjeevi: చిరంజీవి తో కలిసి థియేటర్ లో ‘గాడ్ ఫాదర్’ సినిమా చూడబోతున్న పవన్ కళ్యాణ్..ఫాన్స్ కి ఇక పండగే

Pawan Kalyan- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని రోజుకో రికార్డు ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..మొదటి రోజు లిమిటెడ్ రిలీజ్ వాళ్ళ మెగాస్టార్ రేంజ్ ఓపెనింగ్స్ రాకపోయినప్పటికీ కూడా రెండవ రోజు నుండి మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విలయ తాండవం ఆడిస్తున్నాడు మన మెగాస్టార్..ఎందుకు చిరంజీవి గారిని నెంబర్ 1 హీరో, మెగాస్టార్ అని అందరూ అంటారో ఈ గాడ్ ఫాదర్ వసూళ్లను చూస్తూ అర్థం అవ్వుధి..అరచేతితో సూర్యుడిని ఆపలేము అన్నట్టుగా,ఒక్క డిజాస్టర్ ఫ్లాప్ తో మెగాస్టార్ రేంజ్ పడిపోదు అని నిరూపించిన సినిమా ఇది..కేవలం రెండు రోజుల్లోనే 70 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం..మూడవ రోజు కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది..ఇదే ఊపు ని మరో వారం రోజులు కనుక కొనసాగిస్తే కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటాడని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

Pawan Kalyan- Chiranjeevi
Pawan Kalyan- Chiranjeevi

ఒక పక్క గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా ఫాన్స్ కి మరోపక్క ఇంకో వార్త వాళ్ళ ఉత్సాహం ని మరింత రెట్టింపు చేస్తుంది..అదేమిటి అంటే ఈ సినిమాని అతి త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేటర్ లో అన్నయ్య చిరంజీవి తో కలిసి కుటుంబ సమేతంగా గాడ్ ఫాదర్ సినిమాని చూడబోతున్నాడట..ఆయన కోసం AMB సినిమాస్ లో ఒక ప్రత్యేకమైన షో ని ఏర్పాటు చేసాడట మెగాస్టార్ చిరంజీవి..ఈ షో కి పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగా ఫామిలీ మొత్తం రాబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read: Bigg Boss 6 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వబోతున్నది ఆ ఇద్దరేనా?? షాకింగ్ కి గురి చేస్తున్న పోలింగ్ శాతం

Pawan Kalyan- Chiranjeevi
Pawan Kalyan- Chiranjeevi

పవన్ కళ్యాణ్ థియేటర్స్ లో సినిమా చూడడం చాలా అరుదు..అలాంటిది గతం లో రామ్ చరణ్ రంగస్థలం సినిమా చూసాడు..ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం కూడా చూడబోతున్నాడు..గాడ్ ఫాదర్ సినిమాకి అద్భుతమైన టాక్ రావడం పవన్ కళ్యాణ్ కి చాలా ఆనందం కలిగించిందట..ఇటీవలే ఆయన చిరంజీవి గారి ఇంటికి వెళ్లి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త.

Also Read: Garikapati- Bhavani Ravikumar: గరికపాటిని పద్ధతిగా చిరంజీవికి సారీ చెప్పు మన్న మెగా అభిమాన సంఘం అధ్యక్షుడు.. ఫోన్ కాల్ వీడియో వైరల్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper