Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan- Hari Hara Veera Mallu: 'కాషాయవస్త్రం' లో పవన్ కళ్యాణ్.. ఫాన్స్ కి...

Pawan Kalyan- Hari Hara Veera Mallu: ‘కాషాయవస్త్రం’ లో పవన్ కళ్యాణ్.. ఫాన్స్ కి పూనకాలు రప్పిస్తున్న ‘హరి హర వీరమల్లు’ లేటెస్ట్ అప్డేట్

Pawan Kalyan- Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తుందంటేనే ఫాన్స్ కి ఒక పండగ లాగ ఉంటుంది.. టాక్ తో సంబంధం లేకుండా బ్రాహ్మరధం పట్టేస్తారు ఫాన్స్.. Ott కాలం లో కూడా ఒక రీమేక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు చెయ్యడం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే చెల్లింది.. అలాంటి అనితర సాధ్యమైన స్టార్ స్టేటస్ ఉన్న ఒక హీరో పాన్ ఇండియా మూవీ చేస్తే ఎలా ఉంటుంది.. బౌండరీలను దాటి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోతుంది కదూ!, త్వరలోనే అలాంటి బాక్స్ ఆఫీస్ సునామి ని ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాలు ద్వారా చూడబోతున్నాము.. ప్రముఖ దర్శకుడు క్రిష్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత AM రత్నం ఈ సినిమాని సుమారు 200 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఇటీవలే తాజా షెడ్యూల్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రికరణ జరుపుకుంటుంది.

Pawan Kalyan- Hari Hara Veera Mallu
Pawan Kalyan

సినిమాకి ఎంతో కీలకమైన ఇంటర్వెల్ సన్నివేశాన్ని సుమారు 10 కోట్ల రూపాయిల బడ్జెట్ తో రెండు వారాల నుండి షూట్ చేస్తున్నారు.. ఈ షెడ్యూల్ మొత్తం పవన్ కళ్యాణ్ గెడ్డం లుక్ లోనే కనిపిస్తున్నారట.. రీసెంట్ గా కాషాయ వస్త్రం లో గెడ్డం లుక్ తో పవన్ కళ్యాణ్ మీద ఒక ఫైట్ సన్నివేశం ని షూట్ చెయ్యడం ప్రారంభించారు.. ఇది ఫాన్స్ కి రోమాలు నిక్కపొడిచేలా చేస్తుందట.. పవన్ కళ్యాణ్ ఇందులో 3 డిఫరెంట్ లుక్స్ తో 30 రకాల కాస్తుమ్స్ తో కనిపించానున్నారట.

Pawan Kalyan- Hari Hara Veera Mallu
Pawan Kalyan- Hari Hara Veera Mallu

పవన్ కళ్యాణ్ ఇమేజి ని పాన్ ఇండియా లెవెల్ లో చిరస్థాయిగా గుర్తుంచుకునే విధంగా ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని తెరకేక్కిస్తునట్టు సమాచారం.. ఈ చిత్రం లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.. ఇక బాలీవుడ్ పాపులర్ హీరో బాబీ డియోల్ ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు గ్లిమ్స్ వీడియోలు విడుదల అవ్వగా వాటికి ఫాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. డిసెంబర్ 31 వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ టీజర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారట.. సమ్మర్ కానుకగా మార్చి 31 వ తారీఖున ఈ సినిమాని విడుదల చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper