NTR And Prashanth Neel (1)
NTR: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వరుస విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట చేయబోతున్న సినిమాలతో అందరు పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు…
Also Read: సూర్య, బాలయ్య మధ్య భారీ ఫైట్ సన్నివేశం..ఫ్యాన్స్ కి పండగే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా గొప్పగా పరిచయం చేశాయి. ప్రతి ఒక్కరు అతనికి అభిమానులుగా మారడమే కాకుండా ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది అంటూ యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఆయన భారీగా సన్నబడ్డాడు. నిజానికి ఎన్టీఆర్ ఇంతకుముందు చాలా చెబ్బిగా ఉంటూ ఫిజికల్ గా బాడీని చాలా స్ట్రాంగ్ గా ఉంచుకునేవాడు.
కానీ ఇప్పుడు మాత్రం చాలా వీక్ అయిపోవడంతో ప్రతి ఒక్కరూ ఆయన ఎందుకు అంతలా సన్నబడ్డాడు అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు. నిజానికైతే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ఒక 15 నిమిషాల పాటు డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడట. దానివల్లే అతను సన్నబడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఆ షూట్ అయిపోయిన తర్వాత మళ్లీ తను యధావిధిగా తన బాడిని బిల్డ్ చేసుకుంటాడు అని చెబుతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇండియాలో చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమాలకి మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. కేజీఎఫ్(KGF), సలార్ (Salaar) లాంటి సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాయనే చెప్పాలి.
మరి ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి. తద్వారా ఆయనతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికైతే ఆయన ఇండియాలోనే టాప్ 3 డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…మరి రాబోయే రోజుల్లో కూడా ఈ గుర్తింపు కంటిన్యూ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…