https://oktelugu.com/

తనకు కరోనా ఎలా వచ్చిందో వివరించిన ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై ఉద్వేగానికి గురయ్యారు. ఇంతటి కల్లోలాన్ని తాను చూడలేదని.. అసలు కరోనాకు ఏదీ వాడాలో.. ఏది వాడకూడదో కూడా తెలియడం లేదని ఎన్టీఆర్ తెలిపారు. ముఖ్యంగా రెండు ప్రశ్నలను ఎన్టీఆర్ వేశారు. అందులో అధికంగా వేడి నీటి ఆవిరిని పీల్చడం మంచిదా? అని ఒక ప్రశ్న వేయగా.. ఇలా ఇలా అదే నీటిలో పీల్చడం వల్ల ఫంగస్ ల బారిన పడుతున్నారని ఇది ఎంతవరకు నిజం […]

Written By:
  • NARESH
  • , Updated On : June 4, 2021 / 10:25 AM IST
    Follow us on

    టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై ఉద్వేగానికి గురయ్యారు. ఇంతటి కల్లోలాన్ని తాను చూడలేదని.. అసలు కరోనాకు ఏదీ వాడాలో.. ఏది వాడకూడదో కూడా తెలియడం లేదని ఎన్టీఆర్ తెలిపారు.

    ముఖ్యంగా రెండు ప్రశ్నలను ఎన్టీఆర్ వేశారు. అందులో అధికంగా వేడి నీటి ఆవిరిని పీల్చడం మంచిదా? అని ఒక ప్రశ్న వేయగా.. ఇలా ఇలా అదే నీటిలో పీల్చడం వల్ల ఫంగస్ ల బారిన పడుతున్నారని ఇది ఎంతవరకు నిజం అని ప్రశ్నించారు.

    దీనికి ఎన్టీఆర్ ప్రత్యేక వైద్యులు సమాధానమిచ్చారు. వేడి నీటి ఆవిరిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని.. నిల్వ ఉంచిన నీటిని అలానే పీలిస్తే బ్లాక్ ఫంగస్ బారిన పడుతారని ఎన్టీఆర్ డాక్టర్ తెలిపారు.

    ఇక కరోనా వచ్చిందని అత్యధికంగా వేడినీటి ఆవిరిని పీల్చవద్దని ఎన్టీఆర్ సూచించారు. అతిగా ఏదీ పీల్చినా అనర్థమేనన్నారు. కరోనా తగ్గిపోయాక కూడా పీల్చడం ప్రమాదానికి దారితీస్తుందని డాక్టర్ సూచించారు. ఇతర వ్యాధులకు కారణమవుతుందని తెలిపారు.