spot_img
Homeఎంటర్టైన్మెంట్NTR Dragon movie rejected heroes: ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు... కారణం...

NTR Dragon movie rejected heroes: ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు… కారణం తెలిస్తే షాక్ అవుతారు..?

NTR Dragon movie rejected heroes: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా మీద ప్రేక్షకులకు విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా నందమూరి అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తారంటూ వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ కంటే ముందే ప్రశాంత్ నీల్ ఇద్దరు హీరోలకు చెప్పారట. ఇంతకీ ఆ హీరోలు ఎవరు అంటే ఒకరు ప్రభాస్ కాగా, మరొకరు రామ్ చరణ్ గా తెలుస్తుంది. వీళ్లిద్దరూ డ్రాగన్ సినిమా కథనైతే విన్నారట. ప్రభాస్ కథ విని తనకు ఆల్రెడీ కమిట్ మెంట్స్ ఉన్నాయని చెప్పాడట. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ‘సలార్ 2’ సినిమా కూడా చేయాల్సి ఉంది. కాబట్టి తను ఈ కథనైతే రిజెక్ట్ చేశాడట. ఇక రామ్ చరణ్ స్వాత్మ స్టోరీ విని ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేయమని అడిగాడట.

కానీ ప్రశాంత్ నీల్ మాత్రం అతను రాసిన కథతో తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని చెప్పడంతో రామ్ చరణ్ ఏమి చెప్పలేకపోయాడు. దాంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి కథ చెప్పి ఒప్పించి అతనితో ఈ సినిమా చేస్తున్నాడు. మొత్తానికైతే ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడం ఇటు ప్రశాంత్ నీల్ కి, అటు ఎన్టీఆర్ ఇద్దరికి చాలా కీలకమని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Also Read: ‘ధురంధర్ 2 ‘ ప్రీమియర్ షోస్ రద్దు..చివరి నిమిషం లో ఊహించని ట్విస్ట్ !

ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కెజిఎఫ్, కెజిఎఫ్ 2, సలార్ లాంటి సినిమాలతో భారీ విజయాలను సాధించిన ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు డ్రాగన్ సినిమా విషయంలో కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు గ్లింప్స్ గాని, టీజర్ గాని ఏది రిలీజ్ చేయకపోవడంతో నందమూరి అభిమానులు సైతం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకున్న ప్రశాంత్ నీల్ తొందర్లోనే సినిమా నుంచి ఒక గ్లింప్స్ అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు…

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper