Homeఎంటర్టైన్మెంట్Photo Story: జూనియర్ సౌందర్య అని పిలుచుకునే ఈ పాప ఇప్పుడు ఎవరు? ఎలా ఉందో...

Photo Story: జూనియర్ సౌందర్య అని పిలుచుకునే ఈ పాప ఇప్పుడు ఎవరు? ఎలా ఉందో తెలుసా?

Photo Story: ఒకప్పుడు సినిమాకు సంబంధించిన పాత విషయాలు తెలుసుకోవాలన్నా.. పాత ఫొటోలు చూడాలన్న సినీ పత్రికలే ఆధారం. కొందరు అప్పట్లో జరిగిన విషయాలను పత్రికల ద్వారా ఫొటోలతో సహా బయటపెట్టేవారు. సినీ నటులకు సంబంధించిన ఏ విషయమైనా సినీ పత్రికలు చెప్పేవి. కానీ వీటిని కొందరు మాత్రమే చదవడం వల్ల అందరికీ అన్ని విషయాలు తెలిసేవి కావు. సోషల్ మీడియా పుణ్యమాని ప్రతీ విషయం, ఫొటోలు బయటకు వచ్చి ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. అలాగే సినీ సెలబ్రెటీలకు సంబంధించిన కొన్ని చైల్డ్ పిక్స్ ఈమధ్య తెగ సందడి చేస్తున్నాయి. తాజాగా ఓ బ్యూటీ బేబీ ఫొటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

సినిమా అంటేనే గ్లామర్. హీరోయిన్ గా రాణించాలంటే అందచందాలను షో చేయాలి. యూత్ ను ఆకట్టుకునే విధంగా కాస్త గ్లామర్ డోస్ పెంచాలి. కానీ సాంప్రదాయంగానూ నటిస్తూ మంచి నటి అనిపించుకున్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలోముందుగా సౌందర్య గురించి చెప్పుకుంటాం. ఏమాత్రం హద్దులు దాటకుండా సౌందర్య తన ముఖ కవలికలతో ఏంతో మంది అభిమానులు సంపాదించారు. ఆమె బాటలోనే మరో హీరోయిన్ సాంప్రదాయన నటి అనిపించుకుంది. ఆమె ఎవరో కాదు స్నేహ. జూనియర్ సౌందర్యగా పిలుచుకునే స్నేహ చిన్న నాటి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్నేహ ను చూస్తే ఎవరైనా మన ఇంట్లోనే అమ్మాయేనా అని అనిపిస్తుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే స్నేహ ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఎక్కడా గ్లామర్ షో చేయలేదు. కానీ అశేష అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో స్నేహ ‘తొలివలపు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆ తరువాత తరుణ్ తో కలిసి ‘ప్రియమైన నీకు’ సినిమాతో స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇక అక్కడి నుంచి స్నేహకు అవకాశాలు పెరిగాయి.

తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది స్నేహ. ఈ క్రమంలో తమిళ నటుడు ప్రసన్నతో కలిసి ‘అచ్చా ముందు’ అనే సినిమాలో నటించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత వీరు 2012 మే 11న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన తరువాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈమెు ‘తలపతి 68’లోనటిస్తోంది. ఈ క్రమంలో ఆమె చిన్న నాటి ఫొటో వైరల్ అవుతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....

Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు!

Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఆమెకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని కోరారు....

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఏపీ ఎంపీకి ఛాన్స్?!

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇందులో యాదృచ్ఛికం ఏంటంటే.....

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...
Oktelugu Epaper
Exit mobile version