Homeఎంటర్టైన్మెంట్రోజా కూతురికి 'ఐ లవ్ యూ' చెప్పి షాక్ అయ్యాడు !

రోజా కూతురికి ‘ఐ లవ్ యూ’ చెప్పి షాక్ అయ్యాడు !

హీరోయిన్‌ రోజా ఎమ్మెల్యేగా, వివాదాస్పద రాజకీయ నాయకురాలిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నా, ఆమెను మాత్రం ఇంకా హీరోయిన్ గానే చూస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం రోజా వెండితెర పై ఎలాంటి వెలుగులు వెదజల్లకపోయినా, పలు షోలతో బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. పైగా ఇప్పటికీ అదే అందంతో అదే చిరునవ్వుతో తన క్రేజ్‌ ని అలాగే మెయింటైన్ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు రోజాకి పోటీ వచ్చేసింది ఓ అమ్మాయి. ఇంతకీ ఆ అమ్మాయి మరెవరో కాదు, రోజా […]

Anshu Malikaహీరోయిన్‌ రోజా ఎమ్మెల్యేగా, వివాదాస్పద రాజకీయ నాయకురాలిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నా, ఆమెను మాత్రం ఇంకా హీరోయిన్ గానే చూస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం రోజా వెండితెర పై ఎలాంటి వెలుగులు వెదజల్లకపోయినా, పలు షోలతో బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. పైగా ఇప్పటికీ అదే అందంతో అదే చిరునవ్వుతో తన క్రేజ్‌ ని అలాగే మెయింటైన్ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు రోజాకి పోటీ వచ్చేసింది ఓ అమ్మాయి.

ఇంతకీ ఆ అమ్మాయి మరెవరో కాదు, రోజా గారాల కుమార్తె ‘అన్షు’. తల్లికి తగ్గ తనయ. తన తల్లిలోని అందాన్ని పంచుకుని పుట్టినట్టు ఉండే ‘అన్షు’ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అందుకే ఆమెకు సోషల్‌ మీడియా ఫాలోవర్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో తన ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకోవడానికి అన్షు కూడా నెటిజన్లతో టచ్ లో ఉంటూ.. వారి ప్రశ్నలకు తీరిగ్గా సమాధానం చెబుతుంది.

రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అన్షు, తాజాగా తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేసింది. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఆసక్తికరంగా సమాధానాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ కుర్రాడు ఆమెకి స్పానిష్ భాషలో ‘ఐ లవ్ యూ’ తెలివిగా ప్రపోజ్ చేశాడు. అయితే, అన్షు అతని మెసేజ్ ను ట్రాన్స్ లేట్ చేసుకుని అర్ధం చూసుకుని, ఆ కుర్రాడికి కూల్ గా జవాజు ఇస్తూ.. ఆమె కూడా ‘ఐ లవ్‌ యూ.. థాంక్యూ’ అంటూ రిప్లే ఇచ్చి అతన్ని షాక్ చేసింది.

అలాగే అన్షు కొంతమంది నెటిజన్లతో జరిపిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలను, జవాబులను చూద్దాం. ‘మీకు వ్యాపారం మీద ఇంట్రస్ట్ ఏమైనా ఉందా..? ఉంటే ఏ వ్యాపారం మీద ? అని అడిగితే, అన్షు జవాబు ఇస్తూ ‘నాకు షూలైన్ స్టార్ట్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది’ అని చెప్పింది. అబ్బాయిల్లో మీకు నచ్చే లక్షణాలు? అని మరొకరు అడిగితే. ఏదో హాని జరుగుతుందనే భయం నాకు ఉండకుండా చూసుకునే మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper