Homeఎంటర్టైన్మెంట్Nayanthara-Samantha act together : 'నయనం' వైపు సమంత పయనం !

Nayanthara-Samantha act together : ‘నయనం’ వైపు సమంత పయనం !

Nayanthara-Samantha movieఅక్కినేని సమంత (Samantha) వరుస సినిమాలు చేస్తోంది, ఎక్కడా గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్ లో పాల్గొంటుంది. పైగా సామ్ చేసే ప్రతి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం.. సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు పోతుంది సమంత. ఇక ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా.

అన్నట్టు ఈ సినిమా షూటింగ్ ను సామ్ చాలా స్పీడ్ గా పూర్తి చేసింది. కేవలం నాలుగు నెలల్లో తన తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసి.. ‘శాకుంతలం’నికి మొత్తానికి బాయ్ చెప్పింది. ఇప్పుడు మరో సినిమా పై పడింది సామ్. గతేడాది నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో వస్తున్న ఓ చిత్రంలో నటించడానికి సమంత ఒప్పుకుంది.

కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ స్టార్ట్ చేస్తోంది. మొత్తానికి ‘శాకుంతలం’ను పూర్తి చేసి ‘నయనం’ వైపు సమంత పయనం అయింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. విజయ్ సేతుపతి హీరో, సమంత నయనతార హీరోయిన్లుగా ఈ సినిమా రానుంది. నిజంగా క్రేజీ కాంబినేషన్ అంటే ఇదేనేమో.

దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. పైగా నయనతారనే నిర్మాత. జనవరిలో హైదరాబాద్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. దాదాపు నెల రోజులు పాటు షూట్ చేశారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడే షూట్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ షూట్ కేరళలో జరుగుతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version