Nagarjuna : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. పాన్ ఇండియాలో వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి నటులు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో మన తెలుగు హీరోలు గొప్ప గుర్తింపును సంపాదించుకుంటున్న నేపథ్యంలో సీనియర్ హీరోలు సైతం విలక్షణమైన నటనను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే కుబేర (Kubera) సినిమాలో నాగార్జున (Nagarjuna) నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కూలీ (Cooli) సినిమాలో సైతం ఆయన విలన్ గా నటించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నాగార్జున బాటలోనే మరొక స్టార్ హీరో కూడా డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఎవరు అంటే విక్టరీ వెంకటేష్ గా తెలుస్తోంది. వెంకటేష్ విలన్ పాత్ర లో నటించడానికి తను సిద్ధంగా ఉన్నానని గతంలో కూడా చాలా సందర్భాల్లో తెలియజేశాడు.
ఇక ఇప్పుడు మరోసారి తను అలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం పట్ల చాలామంది దర్శక నిర్మాతలు సైతం వెంకటేష్ కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ ను డిజైన్ చేసైనా తమ సినిమాలో పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇక మీదట రాబోయే రోజుల్లో వెంకటేష్ ని మనం భారీ విలన్ గా చూసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇప్పటివరకు ఏది ఏమైనా కూడా నాగార్జున బాటలో వెంకటేష్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు సీనియర్ హీరోలు అటు హీరోగా చేసుకుంటూనే ఇటుగా విలక్షణ నటులుగా నటించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇతర ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు ఇతరుల సినిమాల్లో విలన్స్ గా నటించి మెప్పిస్తూ ఉంటారు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అలాంటి వాటిని ఎవ్వరు ట్రై చేయరు. ఇక నాగార్జున పుణ్యమాని మన ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది హీరోలు డిఫెరెంట్ పాత్రలు చేస్తూ బాగుంటుంది…