https://oktelugu.com/

Ballaya-Nagarjuna Daughter-in-law: బాలయ్య కి జోడిగా నాగార్జున కోడలు.. షాక్ లో ఫాన్స్

Ballaya-Nagarjuna Daughter-in-law: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మూలస్థంభాలుగా నిలిచిన కుటుంబాలు అక్కినేని మరియు నందమూరి కుటుంబాలు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..మహా నటులు ఎన్టీఆర్ మరియు ANR లెజసీలను వారి వారసులు విజయవంతంగా మోస్తూ దశాబ్దాల నుండి ఈ రెండు కుటుంబాలు ఇండస్ట్రీ లో ఏలుతున్నాయి..ఈ రెండు కుటుంబాల నుండి వచ్చిన హీరోలందరూ ఒక్కరిద్దరు తప్ప ఇండస్ట్రీ మంచి సక్సెస్ సాధించారు..అలా అక్కినేని ఫామిలీ నుండి భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీ కి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 30, 2022 / 02:49 PM IST

    Balakrishna

    Follow us on

    Ballaya-Nagarjuna Daughter-in-law: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మూలస్థంభాలుగా నిలిచిన కుటుంబాలు అక్కినేని మరియు నందమూరి కుటుంబాలు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..మహా నటులు ఎన్టీఆర్ మరియు ANR లెజసీలను వారి వారసులు విజయవంతంగా మోస్తూ దశాబ్దాల నుండి ఈ రెండు కుటుంబాలు ఇండస్ట్రీ లో ఏలుతున్నాయి..ఈ రెండు కుటుంబాల నుండి వచ్చిన హీరోలందరూ ఒక్కరిద్దరు తప్ప ఇండస్ట్రీ మంచి సక్సెస్ సాధించారు..అలా అక్కినేని ఫామిలీ నుండి భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీ కి లాంచ్ అయినా అమ్మాయి అక్కినేని సుప్రియ..ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం..అక్కినేని సుప్రియ స్వయానా అక్కినేని సుమంత్ కి చెల్లెలు అవుతుంది..తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న సుప్రియ ఆ తర్వాత ఎందుకు ఇండస్ట్రీ లో కొనసాగలేకపోయింది..అందం మరియు అభినయం తో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మాయి..ఎందుకు ఎక్కువగా సినిమాల్లో నటించలేకపోయింది..? అంతే కాకూండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి మనకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

    Supriya

    Also Read: Alia Bhatt: పెళ్ళి తర్వాత అలియా భట్ పెడుతున్న కండీషన్స్ ఇవే ?

    అక్కినేని సుప్రియ తొలి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి అవకాశాలు వెల్లువలా కురిసాయి..పైగా అక్కినేని కుటుంబం కి చెందిన అమ్మాయి కావడం తో ఈమెకి నేరుగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కింది..రెండవ సినిమాతోనే ఈమెకి నందమూరి బాలకృష్ణ తో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కిందట..కానీ ఎందుకో ఆమెకి సినిమా వాతావరణం సరిగా వంటపట్టక సినీ రంగం నుండి తప్పుకున్నాను అని చెప్పుకొచ్చింది ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో..ఇక ఆ తర్వాత ఇష్టం మూవీ హీరో ని ప్రేమించి పెళ్లాడింది..అయితే కొన్ని ఏళ్ళ దాంపత్య జీవితం గడిచిన తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది..ఆ తర్వాత దురదృష్టపుశాతం చరణ్ అనారోగ్యం పాలై చనిపోయాడు..సుప్రియ అన్నయ్య సుమంత్ కూడా హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్ళాడి ఆ తర్వాత ఏడాదికే విడాకులు తీసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇలా ఈ ఇద్దరు ఎవరికివారు ప్రస్తుతానికి ఒంటరి జీవితం ని గడుపుతున్నారు..అయితే సుప్రియ చాలా కాలం తర్వాత అడవి శేష్ హీరో గా నటించిన గూఢచారి అనే సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత కూడా ఇప్పుడు ఆమె అలాంటి రోల్స్ వస్తే చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది.

    Adivi Sesh, Supriya

    Also Read: KCR Back Step On BRS: ప్రత్యామ్నాయ ఎజెండా పక్కకేనా.. బీఆర్‌ఎస్‌పై తర్జనబర్జన..!

    Tags