సుకుమార్-నిఖిల్ మూవీ టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

వరుస సినిమాలతో బిజీ ఉన్న హీరో నిఖిల్ ప్రస్తుతం చందు మెుండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ కార్తికేయ2 సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా తిరుమ‌ల తిరుప‌తి లో పూజాకార్య‌క్ర‌మాల‌తో లాంఛనంగా ప్రారంభించారు. ఇక షూటింగ్ ఉగాది నుంచి మొదలవతుంది. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. […]

Written By: admin, Updated On : March 4, 2020 4:51 pm
Follow us on

వరుస సినిమాలతో బిజీ ఉన్న హీరో నిఖిల్ ప్రస్తుతం చందు మెుండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ కార్తికేయ2 సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా తిరుమ‌ల తిరుప‌తి లో పూజాకార్య‌క్ర‌మాల‌తో లాంఛనంగా ప్రారంభించారు. ఇక షూటింగ్ ఉగాది నుంచి మొదలవతుంది. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభిస్తున్నారు.

ఇక ఇప్పుడు మరో సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం (మర్చి 5) 9 గంటలకు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.