Mrityunjay Movie Twitter Talk: వారం రోజుల క్రితమే శ్రీ విష్ణు(Sree Vishnu) ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతున్న సమయంలోనే నేడు ఆయన హీరో గా నటించిన మరో చిత్రం ‘మృత్యుంజయ్'(Mrityunjay Movie) విడుదలైంది. టీజర్ , ట్రైలర్ తో ఈ సినిమా ఒక మంచి థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది అనే ఫీలింగ్ ని రప్పించింది కానీ , మార్కెట్ లో బజ్ క్రియేట్ చేయడం లో మాత్రం విఫలం అయ్యింది. శ్రీ విష్ణు వరుసగా కామెడీ జానర్ సినిమాలు చేయడం వల్ల, ఆడియన్స్ ఒక్కసారిగా ఆయన్ని ఇలాంటి సీరియస్ క్రైమ్ డ్రామా లో ఊహించులోకేకపోవడం వల్లే ఈ సినిమా పై బజ్ ఏర్పడలేదని విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే నేడు విడుదలైన ఈ సినిమాకు ట్విట్టర్ లో ఎలాంటి టాక్ ఉందో ఒకసారి చూద్దాం.
#Mrithyunjay A crime thriller with an interesting storyline but amateur execution!
The director had an interesting storyline on paper, but the execution is uneven and often feels amateurish. There are a few moments in the film that show promise, but the narration does not have…
— Venky Reviews (@venkyreviews) March 5, 2026
ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు, డైరెక్టర్ పేపర్ మీద చాలా ఆసక్తికరమైన స్టోరీ ని రాసుకున్నది, కానీ దానిని తెరకెక్కించడం లో విఫలం అయ్యాడని తెలుస్తోంది. అతని టేకింగ్ లో అనుభవం లేమి స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. సినిమాలో కొన్ని చాలా అద్భుతమైన మూమెంట్స్ ఉన్నాయి కానీ, వాటిని కనెక్ట్ చేస్తూ సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ఆడియన్స్ ఎంగేజ్ అవ్వలేకపోయారని అంటున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల వరకు బాగానే ఉంది కానీ, EDM బీట్స్ అవసరానికి మించి ఉపయోగించడం వల్ల థియేట్రికల్ అనుభూతి దెబ్బతినిందని అంటున్నారు. అనేక సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ని మధ్యలో ఇరికించి, సినిమా స్టోరీ ని తప్పుదోవ పట్టిస్తుంటారు డైరెక్టర్స్.
King of entertainment Sree Vishnu thriller zone lo new attempt chesi solid impact create chesadu.
Climax lo emotional girl child sentiment baaga work ayyindi. #Mrithyunjay
My take 3.75/5 pic.twitter.com/ewFCCpLU6u— Chinmayi SK Stan✨️ (@chinmayiSk9) March 6, 2026
కానీ ఇందులో అలాంటివి ఏమి లేవట. చాలా నిజాయితీగా కమర్షియల్ డీవియేషన్స్ లేకుండా చక్కగా తీసారని అంటున్నారు. కానీ బలమైన స్క్రీన్ ప్లే తో తీసుంటే మాత్రం ఈ చిత్రం చాలా గట్టిగానే వర్కౌట్ అయ్యేదని అంటున్నారు. అంతే కాకుండా సినిమా నిడివి కేవలం 2 గంటల 2 నిమిషాలు ఉండడం ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యిందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం కంటెంట్ పరంగా గత వారం విడుదలైన ‘విష్ణు విన్యాసం ‘ చిత్రం కంటే బెటర్ అని, మరి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తారో లేదో చూడాలని అంటున్నారు నెటిజెన్స్. ఒక యావరేజ్ థ్రిల్లర్ ని ఆశించి ఈ సినిమాకు వెళ్తే ఎలాంటి నిరాశకు గురవ్వరు. కానీ గొప్ప థ్రిల్లర్ ని ఆశించి వెళ్తే మాత్రం కాస్త నిరాశకు గురి అవ్వాల్సి వస్తుంది.
Sreee Vishnu Anna characterization Thop ❤️
Kalabairava BGM
Ekada bore kottadh asala
Superb making
Climax aithe emotional high
Weekend ki Perfect Choice ⭐
My Rating: 3.5/5⭐⭐⭐#Mrithyunjay— Mounesh PSPK™ (@Mounesh_White) March 6, 2026
Sree Vishnu best ichadu, eppudu kothaga try chestaadu. Ippudu kuda workout ayindi. Thriller .
Kala Bhairava BGM highlight movie motham .
Story ni extra scenes lekunda perfect ga execute chesaru .3.5/5 weekend ki best choice. #Mrithyunjay
— . (@Praveen_132) March 6, 2026
ఇక విషయానికి వస్తే సినిమా స్టోరీ core point interesting గా ఉంది. కానీ execution ఆ స్థాయిలో లేదు.
సినిమా starting లో proceedings చాలా slow గా ఉన్నాయి. అసలు కథలోకి enter కావడానికే చాలా సమయం పడుతుంది. గాడిలో పడ్డాక కూడా కొన్ని సీన్లు OK అనిపిస్తే కొన్ని సీన్లు చాలా… pic.twitter.com/JAlReYO0Vx
— Bhaskar Killi (@BhaskarKilli) March 6, 2026