Vijay Deverakonda Rashmika Mandanna Wedding Cost: హీరోల పెళ్లి అంటే మామూలుగా ఉండదు. వల్ల అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూ, ఇండస్ట్రీ లో ఉన్న అతిధులను ఆహ్వానిస్తూ ఎవ్వరికి ఎక్కడ ఏ లోటు రాకుండా చూసుకుంటారు…ఇక ప్రస్తుతం మన హీరోలు సినిమాలు చేస్తూనే పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. రీసెంట్బా విజయ్ దేవరకొండ రష్మిక మందానని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరు హనీమూన్ ట్రిప్ కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు… విజయ్ దేవరకొండ రాజస్థాన్లోని ఉదయపూర్ లో చాలా సింపుల్ గా తన పెళ్లిని చేసుకున్నప్పటికి మార్చి 4వ తేదీన హైదరాబాద్లో రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా నిర్వహించాడు. ఇక విజయ్ దేవరకొండ వాళ్ల పెళ్లికి ఎంత ఖర్చయింది అనే న్యూస్ ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…
Also Read: విజయ్–రష్మిక ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. సెట్ చేశారంతే!
వీళ్ళ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్లి వరకు మొత్తం 18 నుంచి 20 కోట్ల వరకు ఖర్చు అయినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే విల్లా పెళ్లికి మూడు కిలోల బంగారాన్ని తీసుకున్నారట…పెళ్లి ఖర్చులకు గాను మొత్తం అన్ని కలుపుకొని 20 కోట్ల వరకు అయినట్టుగా తెలుస్తోంది.
ఏదిఏమైనా కూడా పెళ్లి అనేది జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకుంటారు కాబట్టి దాన్ని చాలా గ్రాండ్ గా చేసుకుని అభిమానులను సైతం ఆనందింప చేయాలనే ఉద్దేశంతోనే విజయ్ దేవరకొండ 20 కోట్ల వరకు ఖర్చు చేసి మరి చాలా గ్రాండ్గా తన పెళ్లిని నిర్వహించాడు. దాంతో పాటుగా తన పేరు మీద రెండుంతెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ ఒక ఇంటి వాడయ్యాడు అంటూ అతని అభిమానులైతే ఆనందపడుతున్నారు.
ఇక హనీమూన్ పూర్తయిన తర్వాత వీళ్లిద్దరూ ‘రణబాలి’ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి పెళ్ళి అందరిని ఆకట్టుకుంటుంది. ఇక వీళ్ళు కలకాలం ఇలాగే కలిసి ఉండాలని అటు పర్సనల్ లైఫ్ లోను, సినిమా లైఫ్ లోను ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగాలని తన ప్రొఫెషన్ లో టాప్ పొజిషన్ కి చేరుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…