spot_img
Homeఎంటర్టైన్మెంట్Lakshmi Manchu: పొట్టి గౌనులో మంచు లక్ష్మి రచ్చ... ఈ వయసులో ఆ ఫోజులేంటి బాబోయ్!

Lakshmi Manchu: పొట్టి గౌనులో మంచు లక్ష్మి రచ్చ… ఈ వయసులో ఆ ఫోజులేంటి బాబోయ్!

Lakshmi Manchu: మంచు లక్ష్మి చిత్ర పరిశ్రమలో లేడీ విక్రమార్కలా అలుపెరగని యుద్ధం చేస్తూనే ఉంది. నటిగా ఏదో సాధించాలన్న ప్రయత్నం వీడటం లేదు. దాదాపు ఐదు పదుల వయసుకు మంచు లక్ష్మి చేరువైంది. ఇంకా గ్లామరస్ ఫోటోస్ రచ్చ చేస్తుంది. తాజాగా షార్ట్ ఫ్రాక్ లో హాట్ లుక్ లో దర్శనమిచ్చింది. మంచు లక్ష్మి లుక్ కిక్ ఇచ్చేదిగా ఉంది. యాంటీ ఫ్యాన్స్ ఎప్పటిలాగే ట్రోల్ చేస్తున్నారు. నీకు అంత పొట్టి గౌను అవసరమా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

అయితే మంచు లక్ష్మి విమర్శలను పట్టించుకోదు. మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి లెక్కకు మించిన యూట్యూబ్ ఛానల్స్, మీమ్ పేజెస్ ఉన్నాయి. మంచు లక్ష్మి యాక్సెంట్, బిహేవియర్ ని తరచుగా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు. అయితే ఇది పని లేనివాళ్లు చేసే పని. ఎవరో వాగుతున్నారని మనం ప్రయత్నాలు ఆపేస్తే ఏమీ చేయలేము. ఈ విమర్శలు పట్టించుకోకుండా జీవితంలో నచ్చింది చేసుకుంటూ వెళ్లడమే అంటుంది.

ఇటీవల మంచు లక్ష్మి మకాం ముంబైకి మార్చింది. అక్కడ రాణించాలనేది అమ్మడు కోరిక అట. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. టాలీవుడ్ లో కనీస గుర్తింపుకు నోచుకోని మంచు లక్ష్మి బాలీవుడ్ పై ఆశలతో అక్కడకు వెళ్లడం విడ్డూరం. ముంబైలో ఖరీదైన ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తుంది. మరి మంచు లక్ష్మి బాలీవుడ్ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఆ మధ్య ప్రోమోలు కూడా విడుదల చేసింది. నెలలు గడుస్తున్నా సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. ఆ సినిమా విడుదల అవుతుందో లేదో కూడా తెలియదు. మంచు ఫ్యామిలీలో విబేధాలు కూడా ఆ మూవీ సమస్యల్లో పడటానికి కారణం కావచ్చు. మంచు లక్ష్మి కెరీర్ అమెరికాలో మొదలైంది. అక్కడ కొన్ని షోలకు హోస్టింగ్ చేసింది. రెండు ఆంగ్ల చిత్రాల్లో నటించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper
Exit mobile version