Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi: మలయాళ సూపర్ స్టార్ హీరో చిత్రంలో మంచు లక్ష్మి... ఏ పాత్ర...

Manchu Lakshmi: మలయాళ సూపర్ స్టార్ హీరో చిత్రంలో మంచు లక్ష్మి… ఏ పాత్ర చేస్తుందంటే ?

Manchu Lakshmi: మంచు కుటుంబం నుంచి హీరోలతో పాటు మోహన్ బాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చారు మంచి లక్ష్మి ప్రసన్న. హీరోయిన్‌ గానే కాకుండా విలన్‌ గానూ నటించి మెప్పించింది మంచు లక్ష్మి. మొదటగా సిద్దార్డ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో మంత్రగత్తెగా నటించి ఆకట్టుకున్నారు లక్ష్మి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు. సినిమాల తోనే కాకుండా టీవీ షోలతో, టాక్ షోలతోనూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు ఈ భామ. అయితే ఈ మధ్య సినిమాలకు కొంత దూరంగా ఉంటున్నారు లక్ష్మి. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది మంచు లక్ష్మి. నిత్యం సినిమా అప్డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

manchu lakshmi going to play crucial role in malayala star hero mohan lal movie

అలానే కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు లక్ష్మి. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హాలీవుడ్‌లోనూ నటించి మెప్పించారు ఈమె. అయితే తాజాగా లక్ష్మి మలయాళంలోకి ఎంట్రీ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీనే అధికారికంగా ప్రకటించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా ‘మాన్‌స్టర్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మోహన్‌లాల్‌ లక్కీ సింగ్ అనే పవర్‌ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం లక్ష్మి ఇందులో మోహన్‌ లాల్‌కు భార్యగా కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version