MaheshBabu flop flim: ఇండియాలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే మన స్టార్ హీరోలు సైతం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియాను శాసిస్తున్న హీరోలు కూడా మనవాళ్లే కావడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు(Mahesh Babu)… సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా వచ్చిన ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేస్తూ చాలా సినిమాలను బ్లాక్ బస్టర్స్ గా నిలిపాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించినవే కావడం విశేషం…ఇక ప్రస్తుతం డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాడు. ఇక మొత్తానికైతే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నాడు. ఇప్పటి వరకు రాజమౌళి రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేశాడు. ఇక మూడో షెడ్యూల్ కోసం కెన్యా వెళ్లడానికి రంగ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఎన్టీఆర్ కెరియర్ లో చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును అయితే తీసుకొచ్చాయి. ఒక్కొక్క స్టేజిలో ఆయనకు ఒక్కో సినిమా రావడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి.
Also read:ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ అదుర్స్..వింటేజ్ ప్రభాస్ మాస్ లోడింగ్ అన్నమాట!
మరి ఇది ఇలా ఉంటే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు చేసిన ‘ బ్రహ్మోత్సవం’ (Bramhosthvam) సినిమా డిజాస్టర్ ను మూట గట్టుకోవడమే కాకుండా ఆయన కెరీర్ని దాదాపు ఒక పది సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు ఇంతకుముందు స్టార్ డైరెక్టర్లు లైన్ చెప్తే చాలు వాళ్ళకి సినిమాలు ఇచ్చేసేవాడు. కానీ బ్రహ్మోత్సవం తర్వాత నుంచి ఆయన పూర్తి బౌండర్ స్క్రిప్ట్ విన్న తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే అప్పటి నుంచి ఆయనకు సక్సెస్ రేట్ అనేది పెరిగి పోయిందనే చెప్పాలి.
Also Read :-పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించిన నటి ఎన్టీఆర్ కి అమ్మగా నటించిందనే విషయం మీకు తెలుసా..?
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండటమే కాకుండా ఈ సినిమా లాంగ్ రన్ లో 3,000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది…