Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Mahesh babu who put rajamoulis film aside is that the reason for changing his getup

Mahesh Babu: రాజమౌళి సినిమాని పక్కన పెట్టేసిన మహేష్ బాబు..గెటప్ మార్చడానికి కారణం అదేనా?

సిక్స్ ప్యాక్ బాడీ తో మహేష్ ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. బయట ఈ లుక్ ని మీరంతా చూసే ఉంటారు. అయితే రీసెంట్ గానే ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ అయిన సందర్భంగా సినీ ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లకు, అదే విధంగా రాజకీయ నాయకులకు ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు.

Written By:Vishnu Teja, Updated On : November 18, 2024 / 02:23 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Mahesh Babu Who Put Rajamoulis Film Aside Is That The Reason For Changing His Getup

Mahesh Babu(9)

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అభిమానులు ఈ సినిమా కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. రాజమౌళి, మహేష్ బాబు తమ కమిట్మెంట్స్ ని పూర్తి చేసుకునే క్రమంలో ఈ ప్రాజెక్ట్ ఇన్ని రోజులు ఆలస్యం అయ్యింది. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం మహేష్ బాబు ని సరికొత్త లుక్ లో చూపించబోతున్నాడు రాజమౌళి. పొడవాటి జుట్టు, గుబురు గెడ్డం, సిక్స్ ప్యాక్ బాడీ తో మహేష్ ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. బయట ఈ లుక్ ని మీరంతా చూసే ఉంటారు. అయితే రీసెంట్ గానే ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ అయిన సందర్భంగా సినీ ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లకు, అదే విధంగా రాజకీయ నాయకులకు ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు.

ఈ డిన్నర్ పార్టీ కి మహేష్ బాబు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి రఘురామకృష్ణం రాజు కి శుభాకాంక్షలు తెలియచేసాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఈ ఫోటో లో మహేష్ లుక్ ని చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. ఇదేంటి నిన్నమొన్నటి వరకు రాజమౌళి సినిమా కోసం పూర్తి మేక్ ఓవర్ లో కనిపించాడు, అకస్మాత్తుగా లుక్ మార్చేశాడేంటి?, అంటే ఈ సినిమా చేయడం లేదా వంటి సందేహాలతో అభిమానులు కాస్త షాకి గురయ్యారు. ఎందుకంటే మహేష్ ఆ గెడ్డంని చాలా నెలలు కష్టపడి పెంచాడు. అలాంటిది ఒక్కసారిగా తొలగించే లోపు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకు మహేష్ బాబు లుక్ మారడానికి అసలు కారణం ఒక యాడ్ అట. కొత్త యాడ్ షూటింగ్ కోసమే ఆయన తన లుక్ ని మార్చాడని అంటున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరోపక్క మహేష్, రాజమౌళి చిత్రం ఫిబ్రవరి నెల నుండి ప్రారంభం కాబోతుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మహేష్ ఇలా మారిపోయాడు. అసలు ఈ సినిమా నిజంగా ఉందా?, ఉంటే వచ్చే ఏడాది అయినా ప్రారంభం అవుతుందా అని సోషల్ మీడియా లో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ కాంబినేషన్ గురించి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. ఒకవేళ రాకపోతే రాజమౌళి మహేష్ అభిమానుల ఆగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది. మరి అప్డేట్ వస్తుందో లేదో చూడాలి. ఇది ఇది ఉండగా మహేష్ బాబు అభిమానులు న్యూ ఇయర్ సందర్భంగా ఆయన కెరీర్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘అతిధి’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. అప్పట్లో ఈ సినిమా భారీ అంచనాల కారణం గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది కానీ, కాలం గడిచే కొద్దీ ఈ సినిమాకి మంచి క్రేజ్ పెరిగింది. కాబట్టి రీ రిలీజ్ లో కచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Mahesh babu who put rajamoulis film aside is that the reason for changing his getup

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Latest Tollywood News
  • mahesh babu
  • Rajamouli
  • Rajamouli And Mahesh Babu
Follow OkTelugu on WhatsApp

Related News

Gichhamaaku Mass Song: భైరవం సినిమా గిచ్చమాకు సాంగ్ విడుదల

Gichhamaaku Mass Song: భైరవం సినిమా గిచ్చమాకు సాంగ్ విడుదల

Aishwarya Lekshmi: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన స్టార్ హీరోయిన్..సంచలనం రేపుతున్న లేటెస్ట్ ఫోటోలు!

Aishwarya Lekshmi: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన స్టార్ హీరోయిన్..సంచలనం రేపుతున్న లేటెస్ట్ ఫోటోలు!

Hit 3 Movie Collection: ‘హిట్ 3’ మూడు వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..టార్గెట్ మిస్ అయిందిగా!

Hit 3 Movie Collection: ‘హిట్ 3’ మూడు వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..టార్గెట్ మిస్ అయిందిగా!

Single Movie Collection: ‘సింగిల్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Single Movie Collection: ‘సింగిల్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Ivana: పొట్టి అని అవమానించేవారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన యంగ్ బ్యూటీ…

Ivana: పొట్టి అని అవమానించేవారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన యంగ్ బ్యూటీ…

Meenakshi Seshadri: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆపద్బాంధవుడు హీరోయిన్.. ప్రస్తుతం అమెరికాలో ఏం చేస్తుందంటే..

Meenakshi Seshadri: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆపద్బాంధవుడు హీరోయిన్.. ప్రస్తుతం అమెరికాలో ఏం చేస్తుందంటే..

Top Heroine: ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్..ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..ఎవరంటే…

Top Heroine: ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్..ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..ఎవరంటే…

Yamadonga : ఫ్యాన్స్ పరువు నిలబెట్టిన ‘యమదొంగ’ రీ రిలీజ్..పుంజుకున్న వసూళ్లు..ఎంత వచ్చాయంటే!

Yamadonga : ఫ్యాన్స్ పరువు నిలబెట్టిన ‘యమదొంగ’ రీ రిలీజ్..పుంజుకున్న వసూళ్లు..ఎంత వచ్చాయంటే!

Guess Actor: క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో భార్య కూడా.. ఎవరో గుర్తుపట్టారా…

Guess Actor: క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో భార్య కూడా.. ఎవరో గుర్తుపట్టారా…

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.