Mahesh Babu Comments: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ స్థాయిలో వాళ్లకంటు ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా చిరస్మరణీయంగా నిలిచిపోయిందనే చెప్పాలి…ఇక ఈ సినిమా ను రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు..అయితే ఈ సినిమాకి చాలా మంచి క్రేజ్ అయితే దక్కింది…ఈ సినిమా రీ రిలీజ్ లో భారీ విజయాన్ని దక్కించుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మహేశ్ బాబు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన చైతన్య అనే యాక్టర్ గురించి ప్రస్తావించి మాట్లాడాడు…చైతన్య గ్లిజరిన్ వేసుకోకుండా ఏడ్చేశాడు…చాలా బాగా నటించాడు. అలాంటి నటుడిని నేను ఎక్కడ చూడలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…ఇది చూసిన జనం మాత్రం చైతన్య అనే నటుడు అతడు తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు…
Also Read: ‘బిగ్ బాస్’ లేకుండానే ‘బిగ్ బాస్ 9’..ఈ సీజన్ కాన్సెప్ట్ చూస్తే మతిపోతుంది!
మరి మహేష్ బాబు తన సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు కదా అని కొంత మంది నెటిజన్స్ కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు…ఇక ప్రస్తుతం ఈ వీడియో ను చూస్తున్న ప్రతి ఒక్కరు మహేష్ బాబు మీద కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు…ఇక ఇది చూసిన మహేష్ బాబు అభిమానులు మహేష్ తను చేసిన వన్ మూవీలో చైతన్య కి ఒక పాత్ర నైతే ఇచ్చాడు…
కానీ ఆ మూవీ సక్సెస్ అవ్వకపోవడంతో ఆయనకు పెద్దగా పేరు అయితే రాలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు…ఇక ఇది విన్న మరి కొంతమంది మాత్రం మహేష్ బాబు తలుచుకుంటూ చైతన్య కి మరొక మంచి క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా అంటూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు…
Also Read: రష్మీ,అనసూయ మధ్య ఇంత గొడవ జరిగిందా..? జబర్దస్త్ స్పెషల్ ప్రోగ్రాం లో అరుదైన ఘటన!
మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడిని కావాలనే కొందరు ట్రోల్ చేస్తున్నారు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తో మహేష్ బాబు చేస్తున్న సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు… మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా రాణిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…