spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu next movie Director: మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం ముగ్గురు దర్శకులు...

Mahesh Babu next movie Director: మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం ముగ్గురు దర్శకులు పోటీ పడుతున్నారా..?

Mahesh Babu next movie Director: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాయి. రాజకుమారుడు సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం రాజమౌళితో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ వచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు ఇంతకు ముందు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు వారణాసి సినిమాతో మరో మెట్టు పైకెక్కలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి గల కారణమేంటంటే ఈ సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుండటం విశేషం…ఈ సినిమాతోనే కాకుండా ఆయన తన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తను నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలనే విషయంలో ముగ్గురు దర్శకులను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.

అందులో ఒకరు సందీప్ రెడ్డివంగా కాగా, మరొకరు ప్రశాంత్ నీల్ ఇంకొకరు రిషబ్ శెట్టి కావడం విశేషం… వీళ్ళ ముగ్గురితో అతను ట్రావెల్ అవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఈ ముగ్గురు కూడా తనకి కథలను వినిపించారట. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఈ ముగ్గురిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు. తన తదుపరి సినిమా సక్సెస్ ని సాధిస్తేనే ఆయనకి భారీ గుర్తింపైతే ఉంటుంది.

ఇక వారణాసి సినిమా కనుక 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడితే మాత్రం మహేష్ బాబు సినిమాకి హాలీవుడ్ లో కూడా విపరీతమైన గిరాకీ పెరుగుతుంది. కాబట్టి తనతో నెక్స్ట్ సినిమా చేసే దర్శకుడు చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన మార్కెట్ విపరీతంగా పెరగడమే కాకుండా ముందు సినిమాతో తర్వాత సినిమాను పోల్చి చూస్తారు.

కాబట్టి వారణాసి సినిమాను మించిన కథతో మూవీ రావాలి అలా వచ్చినప్పుడే మహేష్ బాబు సూపర్ సక్సెస్ ని సాధిస్తాడు. లేకపోతే మాత్రం మరోసారి డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. అందుకే ఆయన ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఏ దర్శకుడిని ఎంచుకోవాలి అనే విషయంలో ఇంకా క్లారిటి రాకపోవడంతో ఈ ముగ్గురిని హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper
Exit mobile version