spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: బ్లాక్ లో టికెట్ కొని ఆ సినిమా చూసిన మహేష్.. ఫీల్ అవుతోన్న...

Mahesh Babu: బ్లాక్ లో టికెట్ కొని ఆ సినిమా చూసిన మహేష్.. ఫీల్ అవుతోన్న ఆర్జీవీ.. అసలు మ్యాటర్ ఇదీ..

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు…ఈయన ఏం చేసినా ఒక ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో చేయబోయే సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్న మహేష్ బాబు.. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే సామాన్య జనాల లాగే మహేష్ బాబు కూడా ఒక సినిమాని బ్లాక్ లో టికెట్ కొని చూసాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అయిన మహేష్ బాబు చాలా సింపుల్ గా థియేటర్ కు వెళ్లి టికెట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కౌంటర్ లో టికెట్లు అయిపోవడంతో బ్లాక్ లో సినిమా టికెట్లు కొని ఒక సినిమా చూశారట. ఇంతకీ అది ఏ సినిమా అంటే అమీర్ ఖాన్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రంగీలా ‘.. అయితే ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది.

ఇక ఈ సినిమాకు టిక్కెట్లు దొరక్కపోతే మహేష్ బాబు బ్లాక్ లో టిక్కెట్లు కొని మరి సినిమా చూశారట. ఇక ఈ విషయం తెలుసుకున్న రామ్ గోపాల్ వర్మ మహేష్ చేత కూడా బ్లాక్ లో టిక్కెట్లు కొనిపించేలా తను సినిమా చేసినందుకు వర్మ చాలా హ్యపీ ఫీల్ అవుతున్నాడట… ఇక నిజానికి మహేష్ ఆ ఒక్క సినిమా అనే కాకుండా తను చెన్నైలో ఉన్నప్పుడు కమలహాసన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలా సినిమాలు చూసే సమయంలో కూడా తను బ్లాక్ లో టికెట్లు కొని సినిమా చూడాల్సి వచ్చిందంటూ ఒక సందర్భంలో మహేష్ బాబు తనే స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశాడు… ఇక ఈ న్యూస్ తెలిసిన చాలా మంది సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అయి ఉండి మహేష్ బాబు కూడా సామాన్య జనాలలాగే థియేటర్ దగ్గరికి వెళ్లి టికెట్లు కొనుక్కొని సినిమా చూస్తాడా ఆయన అంత సింప్లిసిటీ తో పెరిగాడా అంటూ మహేష్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు…

ఇక మొత్తానికైతే ప్రస్తుతం మహేష్ బాబు ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సంవత్సరం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన గుంటూరు కారం సినిమా నిరాశ పరిచినప్పటికి, రాజమౌళి తో చేయబోయే సినిమాతో ఎలాగైనా తన సత్తా చాడడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
US Iran War

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...
US Tariffs

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...
Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Oktelugu Epaper