spot_img
Homeఎంటర్టైన్మెంట్Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది... స్టార్ హీరోతో మూవీ సెట్...

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్… మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు రీసెంట్ గా చేసిన లెనిన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. అయితే ఈ సినిమా దర్శకుడు అయిన మురళి కిషోర్ అబ్బూరు గతంలో కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోయిన కూడా లెనిన్ సినిమా కథ బాగుండటంతో అక్కినేని అఖిల్ దర్శకుడు చెప్పిన కథ బాగుండటం తో ఈ మూవీని ప్రిఫర్ చేశాడు. దాంతో ఈ కాంబినేషన్లో లెనిన్ సినిమా తెరకెక్కింది.

అఖిల్ ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు 12 సంవత్సరాల తర్వాత అతనికి సక్సెస్ తగ్గడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ సక్సెస్ తో దర్శకుడికి పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే వార్తలు వినబడుతున్నాయి.

ప్రస్తుతం ఆయన సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఒక దర్శకుడు వరుస సక్సెస్ లను సాధించినప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో అరుదైన గౌరవం దక్కుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే లెనిన్ సినిమాలతో మురళి కిషోర్ కి మంచి రోజులు వచ్చాయంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మీదట రాబోయే సినిమాలతో సక్సెస్ లను సాధిస్తే తను కూడా టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గొప్ప సినిమాలను చేసి తనకంటూ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక మొత్తానికైతే లెనిన్ ఒక్క మూవీ అటు దర్శకుడికి ఇటు హీరో కి గొప్ప క్రేజ్ ను తీసుకువచ్చి ఇద్దరిని టాప్ లెవల్లో నిలబడేలా చేసింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper
Exit mobile version