spot_img
Homeఎంటర్టైన్మెంట్Lavanya Tripathi: గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న హోమ్లీ హీరోయిన్

Lavanya Tripathi: గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న హోమ్లీ హీరోయిన్

Lavanya Tripathi: హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది హీరోయిన్ ‘లావణ్య త్రిపాఠి’. అందుకే, ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఛాన్స్ లు రాలేదు అని ఒక టాక్ ఉంది. అందుకే, ఇక లావణ్య త్రిపాఠి తన రూట్ మార్చాలని నిర్ణయం తీసుకుందని.. ట్రెండ్ కి తగ్గట్టు.. కాస్త బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని లావణ్య త్రిపాఠి ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. అసలు తానూ మంచి గ్లామర్ బ్యూటీని అని, అలాగే మంచి నటిని కూడా అని.. అయినా తనకు అవకాశాలు ఎందుకు ఇవ్వరు అని లావణ్య త్రిపాఠి బాగా ఫీల్ అవుతుందట.

Tollywood Heroines
Lavanya Tripathi

నిజమే లావణ్య త్రిపాఠిలో హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా…ఇంకా చిన్నాచితకా సినిమాలకు మాత్రమే ఆమె పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆమె ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉందట. నిజానికి లావణ్య త్రిపాఠి ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. మొదటి నుంచి ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. ఒకటి రెండు సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న హీరోల సినిమాల్లో ఆమె నటించినా అవేవీ ఆమె కెరీర్ కు ప్లస్ కాలేదు.

Also Read:  క్యాన్సర్‌ ను జయించిన తర్వాత ఎన్టీఆర్ సినిమాలో నటిస్తోన్న హీరోయిన్

కనీసం, ఇక నుండైనా తను మూవీస్ లో బిజీ కావాలని తెగ ఆరాట పడుతుంది లావణ్య. పైగా తనకు ఛాన్స్ లు ఇవ్వమని అడుగుతూ ‘నేను రష్మిక, పూజా ల కంటే బాగుంటాను కదా ?, వాళ్ళ కోసం రాసిన పాత్రలు నాకు ఇవ్వండి, నేను చేస్తాను’ అంటూ లావణ్య అందర్నీ రిక్వెస్ట్ చేస్తోందట. ఏది ఏమైనా లావణ్య బాధలో అర్థం ఉంది. ఆమె కంటే టాలెంట్ తక్కువ ఉన్న వారు కూడా టాప్ పొజిషన్ కి వెళ్తున్నారు.

Lavanya Tripathi
Lavanya Tripathi

కానీ, లావణ్య మాత్రం ఇంకా ఛాన్స్ ల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే, ఆ వెతుక్కునే క్రమంలో లావణ్య త్రిపాఠికి ఒక గోల్డెన్ ఛాన్స్ దక్కిందని టాక్ నడుస్తోంది. సూపర్ స్టార్ వంశీ పైడిపల్లి – తమిళ స్టార్ హీరో కలయికలో రానున్న పాన్ ఇండియా సినిమాలో ఒక సెకండ్ హీరోయిన్ పాత్ర ఉందట. కాగా మొదట ఈ పాత్ర కోసం రాశి ఖన్నాను తీసుకోవాలని ప్లాన్ చేశారు.

ఐతే, ఈ పాత్ర గురించి తెలుసుకున్న లావణ్య త్రిపాఠి, ఆ పాత్రను నేను చేస్తాను అంటూ వంశీ పైడిపల్లిను అప్రోచ్ అయింది. ఇక వంశీ పైడిపల్లి కూడా ఆమెకు ఆ పాత్ర ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

Also Read: ఆగస్టు 12న రానున్న ఏజెంట్.. అఖిల్ కోరిక తీరుస్తాడా ?

Radhe Shyam First Review || Radhe Shyam Review Telugu || Prabhas || Ok Telugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Oktelugu Epaper
Exit mobile version