spot_img
Homeఎంటర్టైన్మెంట్Aadavallu Meeku Johaarlu Box Office Collection: ఫస్ట్ వీక్ లో దారుణంగా...

Aadavallu Meeku Johaarlu Box Office Collection: ఫస్ట్ వీక్ లో దారుణంగా తేలిపోయిన ‘ఆడవాళ్లు..’

Aadavallu Meeku Johaarlu Box Office Collection: శర్వానంద్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కోసం ఓ రేంజ్ లో హడావిడి చేశారు. అయితే, సినిమా ప్రమోషన్స్ లో చూపించిన హడావుడి.. సినిమాలో మాత్రం కనిపించలేదు. ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమాకు కలెక్షన్స్ చాలా వీక్ గానే ఉన్నాయి.

Aadavallu Meeku Johaarlu Movie Review
Aadavallu Meeku Johaarlu Movie Review

ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను ఏరియాల వారీగా ఒకసారి గమనిస్తే :

Also Read: ఆగస్టు 12న రానున్న ఏజెంట్.. అఖిల్ కోరిక తీరుస్తాడా ?

నైజాం 2.54 కోట్లు

సీడెడ్ 0.75 కోట్లు

ఉత్తరాంధ్ర 0.83 కోట్లు

ఈస్ట్ 0.48 కోట్లు

వెస్ట్ 0.37 కోట్లు

గుంటూరు 0.47 కోట్లు

కృష్ణా 0.45 కోట్లు

నెల్లూరు 0.28 కోట్లు

ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 6.17 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.37 కోట్లు

ఓవర్సీస్ 0.89 కోట్లు

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 7.43 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

ఇక ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాకి రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రూ.16.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అసలు ఇలాంటి సినిమా పై భారీగా ఖర్చు పెట్టడమే తప్పు. దానికి తోడు భారీ రేట్లకు అమ్మడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పటికైనా బయర్లు సినిమాలను కొనే విషయంలో ఆలోచించుకుంటే మంచిది.

Aadavallu Meeku Johaarlu
Aadavallu Meeku Johaarlu

మొత్తమ్మీద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యమే. చివరకు ఫస్ట్ వీక్ లో దారుణంగా తేలిపోయింది ఈ సినిమా. ‘ఆడవాళ్లు..’ దెబ్బకు నష్టాల్లో నిర్మాత సుధాకర్ చెరుకూరి కూరుకుపోయ్యాడు.

Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version