spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న...

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకొని దానికి న్యాయం చేస్తూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో చిరంజీవి కంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్ అంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఒకరకంగా. చెప్పాలంటే అన్నను మించిన తమ్ముడిగా ఎదిగాడు. అలాంటి పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యభరితమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించాడు. తను స్టార్ హీరోగా ఉన్నప్పుడు అప్పుడే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు చాలా మంచి సజెషన్స్ ఇచ్చేవారట.

ఇక అల్లు అర్జున్ కి కొన్ని సంజేషన్స్ ఇచ్చాడట. వాటిని అల్లు అర్జున్ ఇప్పటికి గుర్తు పెట్టుకున్నాడట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన గుర్తుచేసుకుంటాడు. తను ఇండస్ట్రీకి రావాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అతనితో ఎప్పటికప్పుడు కష్టపడుతూ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి.

అలాంటప్పుడే మనకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. మనల్ని ఎక్కువమంది గుర్తుంచుకుంటారు. సక్సెస్ లు కూడా మనకు ఈజీగా వస్తాయని చెప్పేవాడట. ఇక ఆయన చెప్పిన మాటల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న అల్లు అర్జున్ ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి నటుడు ఈరోజు పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారడం నేషనల్ అవార్డుని గెలుచుకోవడం అనేది ప్రతి ఒక్కరిని ఆనందింపజేసే విషయం…

మొత్తానికైతే అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలతోనే మోటివేషన్ లభించి ఇండస్ట్రీలో తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి ఒక మార్గం దొరికిందని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు… ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న ‘రాకా’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version