spot_img
Homeఎంటర్టైన్మెంట్స్టార్ హీరో శిలా విగ్రహానికి పూజలు !

స్టార్ హీరో శిలా విగ్రహానికి పూజలు !

Vijay Life-Size Statueతమిళనాడులో ప్రసిద్ధి చెందిన కోలీవుడ్ స్టార్స్ లో ‘తలా విజయ్’ది ప్రత్యేక శైలి. ఎంత స్టార్ హీరో అయినా ప్రచారానికి, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటాడు విజయ్. సినిమా కార్యక్రమాలకు లేదా అవార్డు ఫంక్షన్లకు కూడా పెద్దగా హాజరుకావడానికి ఇష్టపడని వ్యక్తి. కానీ, అభిమానుల అత్యుత్సాహానికి మాత్రం విజయ్ ఎప్పుడు అడ్డు రాడు.

అందుకే విజయ్ ఫ్యాన్స్ అభిమానానికి హద్దులు ఉండవని కోలీవుడ్ లో ఒక టాక్ ఉంది. అది నిజమేనని మరోసారి నిరూపించారు ఫ్యాన్స్. అయినా తమిళయులు అందరూ అంతే.. ఒక్కసారి ఏ హీరో అయినా నచ్చితే.. ఇక ఆ హీరోని గుండెల్లో పెట్టుకుని ఆరాధించడం వారికీ ఆనవాయితీగా వస్తోంది. గతంలో హీరోయిన్లకు కూడా గుళ్లు కట్టించి పూజలు చేసిన చరిత్ర ఉంది తమిళ సినీ ప్రేక్షకులకు.

ఇక తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి జరిగింది. కాకపోతే, ఈ సారి కన్నడీయులు తమిళ ఆనవాయితీని స్టార్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన విజయ్‌ అభిమానులు విజయ్ భారీ శిలా విగ్రహాన్ని తయారు చేయించి విజయ్ కి కానుగగా అందజేయడం విశేషం. విగ్రహం చాల బాగుంది. ముఖ్యంగా కిరీటాన్ని ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు.

ఇక ఈ విజయ్ శిలా విగ్రహాన్ని చెన్నై, పనైయూర్‌లోని విజయ్‌ ప్రజా సంఘం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేయగా.. ఆ విగ్రహాన్ని చూడటానికి విజయ్ ఫ్యాన్స్ దూరప్రాంతాల నుండి వచ్చి మరీ.. ఆ విగ్రహంతో సెల్ఫీ కూడా తీసుకోవడం విశేషం. ఇక ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఈ విగ్రహం చూసి విజయ్ కూడా థ్రిల్ ఫీల్ అయ్యారు. తన శిలా విగ్రహాన్ని బహుకరించిన కర్ణాటక ఫ్యాన్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు విజయ్‌.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Oktelugu Epaper
Exit mobile version