spot_img
Homeఎంటర్టైన్మెంట్Karate Kalyani: వాళ్ళను బాగా పిండేస్తున్న కరాటే కళ్యాణి.. కేసుల మీద కేసులు

Karate Kalyani: వాళ్ళను బాగా పిండేస్తున్న కరాటే కళ్యాణి.. కేసుల మీద కేసులు

Karate Kalyani: తెలుగు సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్లకు ‘కరాటే కల్యాణి’ పెట్టింది పేరు. మొదట్లో ఐటమ్ పాత్రల్లో దుమ్ము దులుపిన ‘కరాటే కల్యాణి’.. బిగ్ బాస్ లో కూడా బాగానే హల్ చల్ చేసింది. అయితే, ఈ మధ్య ఈ నటి పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతుంది. చిన్నాచితకా సినిమాల్లో హాట్ హాట్ రోల్స్ ను ట్రై చేసినా ఈమెను పెద్దగా ఎవ్వరూ గుర్తించడం లేదు. మొత్తానికి, అదృష్టం కలిసి రాకపోయినా.. లైమ్ లైట్ లో ఉండటానికి బాగానే కష్టపడుతుంది. ఇందులో భాగంగా పోలిస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతుంది.

Karate Kalyani
Karate Kalyani

అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌ పై కరాటే కల్యాణి మళ్లీ విరుచుకుపడింది. సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్‌లోని 67A, 509 సెక్షన్ల కింద పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై పోలీసులు నిఘా పెట్టారు.

Also Read: Actress Apoorva: అందాల ఆరబోతలో అపూర్వ రచ్చ రచ్చ.. ఫోటోలు వైరల్ !

అలాగే ఈ కేసు విచారణకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే.. సదరు యూట్యూబ్ ఛానెళ్లకు పోలీసులు నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు. ప్రాంక్‌ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్న వారి పై కరాటే కల్యాణి పెద్ద యుద్ధమే చేస్తోంది. రీసెంట్ గా ప్రాంక్‌ పేరుతో ఆసభ్యవీడియోలు చేశాడు అంటూ యూట్యూబర్‌ శ్రీకాంత్‌ పై కరాటే కల్యాణి దాడి కూడా చేసింది.

Karate Kalyani
Karate Kalyani

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని ఆమె రోడ్డుమీద పరిగెత్తించి.. గుడ్డలూడదీసి మరీ కొట్టింది. ఈ వీడియోకి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. శ్రీకాంత్.. అమ్మాయిలను అగౌరవ పరుస్తూ పిచ్చి పిచ్చి ఫేక్ వీడియోలు చేస్తున్నాడు. అందుకే, కొట్టాను అంటూ కళ్యాణి సగర్వంగా ఈ సమాజానికి చాటి చెప్పుకుంది.

ఏది ఏమైనా కరాటే కళ్యాణి బాగా బోల్డ్. ‘బాబీ పిండేశావ్’ అనే సింగిల్ డైలాగ్ తో బాగా పాపులర్ అయింది ఈ నటి. దాదాపు 250 సినిమాల్లో కరాటే కళ్యాణి నటించినా ఎక్కువగా వ్యాంప్ పాత్రలకే పరిమితం అయింది. కానీ, కరాటే కళ్యాణిలో చాలా కళలే ఉన్నాయి. ఆమెలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ తో పాటు డాన్సర్ కమ్ సింగర్ కమ్ కరాటే కమ్ హరికథ.. ఇలా మల్టీ టాలెంటెడ్ ఆమె. పైగా సమాజంలో ఏ అన్యాయం జరిగినా తనదైన శైలిలో రెచ్చిపోతుంది.

Also Read:Director Sukumar: హద్దులు దాటిపోయిన డైరెక్టర్ సుకుమార్ రెమ్యూమరేషన్

Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper