Homeఎంటర్టైన్మెంట్Indian 3 : భారతీయుడు 3 ఉందా..? ఆగిపోయిందా..? శంకర్ కమల్ హాసన్ మధ్య ఏం...

Indian 3 : భారతీయుడు 3 ఉందా..? ఆగిపోయిందా..? శంకర్ కమల్ హాసన్ మధ్య ఏం జరిగింది..?

Indian 3 : శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయింది. ఒకప్పటి ‘భారతీయుడు’ సినిమాతో ఈ సినిమాని అసలు పోల్చలేమంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా కూడా కమల్ హాసన్ నటన అద్భుతంగా ఉన్నప్పటికి శంకర్ మార్క్ మేకింగ్ అయితే ఈ సినిమాలో మిస్సయిందనే చెప్పాలి. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న శంకర్ ఈ సినిమాతో బొక్క బోర్లా పడ్డాడు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా ఎండింగ్ లో భారతీయుడు 3 సినిమా కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల భారతీయుడు 3 సినిమా ఉంటుందా? ఉండదా? అనే సందిగ్ధ పరిస్థితిలో శంకర్ అభిమానులైతే ఉన్నారు. ఇక ప్రస్తుతం శంకర్ గేమ్ చేంజర్ సినిమా మీద తన పూర్తి ఫోకస్ పెట్టాడు. కాబట్టి ఈ సినిమా జనవరిలో రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత భారతీయుడు 3 సినిమా మీద శంకర్ తన పూర్తి ఫోకస్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం భారతీయుడు 3 సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ ప్రచారం చేస్తున్నారు.కమల్ హాసన్ శంకర్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమాను మధ్యలోనే ఆపేసారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఉంటుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం శంకర్ గాని కమల్ హాసన్ గాని ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప సరైన క్లారిటీ అయితే రాదు. ఇక భారతీయుడు 2 సినిమా ద్వారా ప్రొడ్యూసర్ కి భారీ నష్టం వాటిల్లింది. కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ సినిమాను చేయాల్సిందే అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడం అనేది అతని అభిమానుల్లో కొంతవరకు కలవరాన్ని రేపుతోందనే చెప్పాలి… మరి గేమ్ చేంజర్ సినిమాతో సక్సెస్ ని సాధించి భారతీయుడు 3 సినిమా మీద మరోసారి ఎక్స్పెక్టేషన్స్ ను పెంచే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక గేమ్ చేంజర్ సినిమాతో సక్సెస్ ని సాధించకపోతే మాత్రం ఆయన కెరియర్ డైలమాలో పడుతుందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper
Exit mobile version