Homeఎంటర్టైన్మెంట్S.J. Surya : గేమ్ చేంజర్ లో ఎస్ జే సూర్య గే పాత్రలో కనిపించబోతున్నాడా..?

S.J. Surya : గేమ్ చేంజర్ లో ఎస్ జే సూర్య గే పాత్రలో కనిపించబోతున్నాడా..?

S.J. Surya : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న నటుడు ఎస్ జె సూర్య… తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్న ఈయన నటనలో వైవిధ్యాన్ని కనబరుస్తూ ప్రేక్షకులందరిని మైమరిపింప చేస్తున్నాడు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించాలి అంటే ఆయన తర్వాతే ఎవరైనా అనెంతల గుర్తింపుని సంపాదించుకున్న ఈ నటుడు సినిమాలను డైరెక్ట్ చేయడం మానేసి కేవలం యాక్టింగ్ మీదే తన పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో నటిస్తూ మెప్పిస్తూ వస్తున్నాడు. మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమాలో సైకో విలన్ గా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక ఆ పాత్ర కోసం తనలోని నటన ప్రతిభను బయటికి తీశాడు. ఇక రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమాలో డిఫరెంట్ నటనను కనబరిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కొద్దిసేపు గే పాత్రలో కూడా నటించి మెప్పించబోతున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఆయన అలా నటించడానికి గల కారణం ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు గానీ ఒక పది నిమిషాల పాటు తను గే లాగా నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నడట. ఇక ఈ పాత్రలో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఎస్ జె సూర్య లాంటి ఒక దర్శకుడు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డులను సైతం గెలుచుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా సినిమాల్లో తనే విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక మొత్తానికైతే పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న ఈ నటుడు ఇక మీదట కూడా చాలా సినిమాలను లైన్ లో పెట్టి చాలా బిజీగా గడుపుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఆయనకు పలు భాషల్లో విశేషమైన ఆదరణ అయితే లభిస్తుంది. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన రీతిలో నటించి మెప్పించడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెబుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper
Exit mobile version