Homeఎంటర్టైన్మెంట్అదిరిపోయిన కాజల్ న్యూ లుక్

అదిరిపోయిన కాజల్ న్యూ లుక్

యంగ్‌ హీరో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ నటిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ మూవీ మోసగాళ్లు.. ఈ మూవీ ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కా్‌మ్‌ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కాజల్ ఈ సినిమాకి సంబంధించిన తన న్యూ లుక్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular