spot_img
Homeఎంటర్టైన్మెంట్'కాజల్' తగ్గించుకోగానే డేట్స్ అడుగుతున్నారట !

‘కాజల్’ తగ్గించుకోగానే డేట్స్ అడుగుతున్నారట !

Kajal Agarwal Remuneration

పెళ్లి అయ్యాక హీరోయిన్లకు డిమాండ్లు తగ్గుతాయి. పైగా, ముప్పై ఐదేళ్ళ ముదురు భామకు ఇక ఎందుకు కోట్లు ఇస్తారు ? కాబట్టి, వయసు అయిపోయిన భామలు ఇక సైలెంట్ గా రెమ్యునరేషన్ ను తగ్గించుకుని కొత్త అవకాశాల కోసం కసరత్తులు చేసుకోవాలి. లేదు అంటే.. వాళ్లకు సైడ్ క్యారెక్టర్స్ కూడా రావు. ప్రస్తుతం భూమిక లాంటి ముదురు బ్యూటీల పరిస్థితి ఇదే.

కానీ, కాజల్, తమన్నా, శృతి హాసన్ లాంటి ఎప్పుడో ముదిరిపోయిన హీరోయిన్లు మాత్రం ఇప్పటివరకు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ఆసక్తి చూపించలేదు. పైగా స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ లేకపోయినా ఒక లక్ష ఎక్కువే అడుగుతూ నిర్మాతలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. అందుకే నిర్మాతలు కూడా రష్మిక మండన్నా, నభా లాంటి కొత్త భామలను స్టార్ హీరోల సరసకు తెస్తూ బడ్జెట్ ను కంట్రోల్ లో పెడుతున్నారు.

ఇదంతా అర్ధం చేసుకున్న కాజల్ అగర్వాల్ మొత్తానికి తన రేటును తగ్గించింది. ఉన్నట్టు ఉండి రెమ్యునరేషన్ లో కోత విధించుకోవడానికి కారణం పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకున్న ఆర్నెళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది కాజల్. ఎందుకంటే అమ్మడుకు పెళ్లి తరువాత ఒక్క పెద్ద ఛాన్స్ కూడా రాలేదు. ఫోన్ చేసి ఛాన్స్ లు అడుగుతుంటే.. ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి అంటూ తెలివిగా ఆమెను సైడ్ చేస్తున్నారు మేకర్స్.

ఈ కరోనా సెకెండ్ వేవ్ తో సినిమాల నిర్మాణం ఆగిపోయింది. దీంతో సీనియర్ హీరోయిన్ల సంపాదనకు ఇది పెద్ద కష్టకాలంగా తయారైంది. అందుకే దర్శకనిర్మాతల ఫోకస్ అంతా క్రేజున్న యంగ్ హీరోయిన్ల పైకే పోయింది. అందుకే కాజల్ అగర్వాల్ ముందే మేల్కొని మొత్తానికి తన రెమ్యునరేషన్ ను తగ్గించుకుంది. అమ్మడు తగ్గించుకోగానే నిర్మాతలు వరుసగా ఫోన్లు చేసి డేట్స్ అడుగుతున్నారట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper
Exit mobile version