spot_img
Homeఎంటర్టైన్మెంట్NTR Simhadri Movie Impact: సింహాద్రి మూవీ తర్వాత ఎన్టీఆర్ ను చూసి భయపడిన రజినీకాంత్......

NTR Simhadri Movie Impact: సింహాద్రి మూవీ తర్వాత ఎన్టీఆర్ ను చూసి భయపడిన రజినీకాంత్… కారణమేంటంటే..?

NTR Simhadri Movie Impact: నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే మాస్ హీరోగా అవతరించాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన చేసిన ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ను చూసి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం భయపడిపోయాడట. కారణం ఏంటి అంటే 20 సంవత్సరాల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ తన ఏజ్ కు మించిన పాత్రలను పోషించాడు. అలాంటి ఎన్టీఆర్ తర్వాత రాబోయే సినిమాలతో ఎలాంటి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది అంటూ ఆయన ఎన్టీఆర్ కలిసినప్పుడు చెప్పారట. ఇక దాంతోపాటు పలు ఇంటర్వ్యూల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు ఇదే విషయాన్ని చెప్పాడు.

Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక.

తను భాషా సినిమా చేయడానికి చాలా ఆలోచించనని దాదాపు ఇండస్ట్రీకి వచ్చిన 20 సంవత్సరాల తర్వాత చేశానని చెప్పాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లోనే అలాంటి పాత్రను చేశాడు. మరి అతని అభిమానులు ఆ తర్వాత రాబోయే సినిమాలను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

అలాగే ఎన్టీఆర్ సైతం స్ట్రాంగ్ కంటెంట్ తో రావాలి లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే అవకాశామైతే ఉంది అంటూ ఆయన కామెంట్లు చేశాడు. ఇక దీని మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం కొంతవరకు నిరుత్సాహం వ్యక్తం చేశారు. రజనీకాంత్ చెప్పిన మాటలు సరిగ్గా అక్షరాల నిజమయ్యాయి.జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ భారీగా ఫ్లాప్ లను మిగిల్చాయి… ఇక ఎలాంటి పాత్ర చేయాలి, ఏ పాత్ర చేస్తే ప్రేక్షకులను మెప్పిస్తాం అనేది కూడా జూనియర్ ఎన్టీఆర్ కి క్లారిటీ లేకుండా పోయింది.

దాదాపు 500 సంవత్సరాల పాటు వరుస ప్లాప్లను మూటగట్టుకున్నాడు…స్టార్ హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ కి మించిన పాత్రను చేసినప్పుడు చాలా క్లారిటీతో ఉండాలి. ఆ పాత్రలో విభిన్న శైలి లో మెప్పించడానికి ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడే హీరోలు సక్సెస్ అవుతారు వాళ్ళ అభిమానులు సైతం సాటిస్ఫై అవుతుంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper