Homeఎంటర్టైన్మెంట్Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన మలయాళం హీరో అతనే... ఆయనకోసం కోసుకుంటాడా...

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన మలయాళం హీరో అతనే… ఆయనకోసం కోసుకుంటాడా…

Junior NTR: నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన ప్రతి సినిమాతో ఏదో ఒక పని సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఇకమీదట కూడా అలాంటి వైవిద్య భరితమైన పాత్రలను చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెబుతుండడం విశేషం… ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో […]

Junior NTR: నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన ప్రతి సినిమాతో ఏదో ఒక పని సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఇకమీదట కూడా అలాంటి వైవిద్య భరితమైన పాత్రలను చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెబుతుండడం విశేషం… ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వాళ్ళ తాతగారైన ‘నందమూరి తారక రామారావు’ గారి అంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పాడు. తెలుగులో కాకుండా మలయాళం సినిమా ఇండస్ట్రీలో అతనికి బాగా నచ్చిన హీరో ఎవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని చెబుతూ మోహన్ లాల్ యాక్టింగ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కి చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు.

వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో సూపర్ సక్సెస్ ఫుల్ సినిమా గా నిలిచింది. అలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

కాబట్టి అతనికి మలయాళంలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న డ్రాగన్ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వెను తిరిగి చూడాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను క్రియేట్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper