Allu Arjun : పాన్ ఇండియాలో ప్రతి ఒక్క హీరో కూడా భారీ రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఎప్పుడైతే ఒక హీరో సూపర్ సక్సెస్ ని సాధించడం స్టార్ట్ చేస్తాడో అప్పటినుంచి వరుస సక్సెస్ లను సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు… ఇక ప్రస్తుతం చాలా మంది హీరోలు 2000 కోట్ల కలెక్షన్స్ సాధించడానికి సిద్దమవుతున్నారు..
ప్రస్తుతం పాన్ ఇండియాలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నా హీరో అల్లు అర్జున్… ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా నటుడిగా తనకంటూ ఒక ఐడెంటిటిని కూడా సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసిన పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకు మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతుంది…మారి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా వేల కోట్ల రూపాయలను సంపాదిస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఈ సినిమా 1500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి 2000 కోట్ల టార్గెట్ ను రీచ్ అయ్యే దిశగా ముందుకు సాగుతుంది. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే వార్తలైతే బయటికి వస్తున్నాయి. నిజానికి ఒక సినిమా కోసం ఒక హీరో అంత రెమ్యునరేషన్ తీసుకుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేసే వాళ్ళు ఉన్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ 300 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకొని అందులో 150 కోట్ల రూపాయలను తన మేనేజర్లకి అప్ప జెప్పి పేద ప్రజల కోసం ఒక హాస్పటల్ ని కట్టించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మంచి టెక్నాలజీ తో హాస్పిటల్ ని కట్టించి సినీ కార్మికులతో పాటు పేద ప్రజలకు కూడా అందులో ఉచితంగా వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే తను అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమంలో మిగతా వాళ్ళు కూడా భాగం కావాలని కొంతమంది తన సన్నిహితులు తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ చేసిన ఈ గొప్ప పనికి ప్రతి ఒక్కరు అతన్ని దేవుడిలా చూస్తున్నారనే చెప్పాలి మరి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచడానికి గల కారణం ఏంటి అంటే అందరికీ ఒకేసారి సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆయన ఈ వార్తని బయటకు చెప్పడం లేదని తన సన్నిహితుల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.
మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనే విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ మాత్రం ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తే చూడాలని తమ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి తొందర్లోనే ఆయన తన హాస్పిటల్ కి సంబంధించిన ఒక మంచి న్యూస్ ని బయటికి తెలియజేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…