https://oktelugu.com/

ట్రైలర్ టాక్: ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ ఆ ఎంజాయ్

పదోతరగతి, ఇంటర్ వరకు బుద్దిగా చదువుతారు పిల్లలు.. ఇంటర్ ముగిసి ఇంజనీరింగ్ లో చేరాక టాప్ ర్యాంకర్లు కూడా చెడు వ్యవసనాలతో దారితప్పుతారు. పద్ధతిగల పెంపకంలో పెరిగిన హీరో, హీరోయిన్లు హైదరాబాద్ వెళ్లి ఎలా చెడిపోయి రోమాన్స్ లు, శృంగారంతో ఎంజాయ్ లు ఇలా ఎలా రెచ్చిపోయారో చూపించారు. యువత శృంగార ఎంజాయ్ నే కంటెంట్ గా తీసుకొని తీసిన సినిమా ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’. ఈ టైటిల్ తోనే యూత్ ఎంజాయ్ చేయాలని మెసేజ్ ఇచ్చారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 28, 2021 / 05:25 PM IST
    Follow us on

    పదోతరగతి, ఇంటర్ వరకు బుద్దిగా చదువుతారు పిల్లలు.. ఇంటర్ ముగిసి ఇంజనీరింగ్ లో చేరాక టాప్ ర్యాంకర్లు కూడా చెడు వ్యవసనాలతో దారితప్పుతారు. పద్ధతిగల పెంపకంలో పెరిగిన హీరో, హీరోయిన్లు హైదరాబాద్ వెళ్లి ఎలా చెడిపోయి రోమాన్స్ లు, శృంగారంతో ఎంజాయ్ లు ఇలా ఎలా రెచ్చిపోయారో చూపించారు.

    యువత శృంగార ఎంజాయ్ నే కంటెంట్ గా తీసుకొని తీసిన సినిమా ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’. ఈ టైటిల్ తోనే యూత్ ఎంజాయ్ చేయాలని మెసేజ్ ఇచ్చారు. ఇక సినిమా ట్రైలర్ లోనూ మొత్తం బోల్డ్ సీన్లు, శృంగారం రోమాన్స్ తో పచ్చిగా చూపించారు.

    ఓటీటీ కంటెంట్ కు సూట్ అయ్యాలే తీసిన ఈ ట్రైలర్ ఆద్యంతం యూత్ ను ఆకర్షించేలా కనిపిస్తోంది. రోమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా టీనేజీ అమ్మాయి, అబ్బాయిలు ప్రేమలు ఆకర్షణలో ఎలా శృంగారంతో ఎంజాయ్ చేస్తారన్నది చూపించారు. ఘాటు ముద్దులు, బెడ్ సీన్లు పెట్టి దట్టించారు.

    వై యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హస్వంత్ వంగా, నమ్రతా దారేకర్మ, కటాలిన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటించారు. తనికెళ్ల భరణి, తులసీ తల్లిదండ్రులుగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 6న జీ5 ఓటీటీలో విడుదలవుతోంది.