spot_img
Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi: ఆఖరికి అది కావాలన్న కూడా సాయి పల్లవి వాళ్ళ అమ్మని ఆడుగుతుందంట..

Sai Pallavi: ఆఖరికి అది కావాలన్న కూడా సాయి పల్లవి వాళ్ళ అమ్మని ఆడుగుతుందంట..

Sai Pallavi: ప్రస్తుత తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి రూట్ సపరేట్. నిజంగానే రహదారిలో వెళ్తుంది ఈ నటి. ఎందుకు అంటే రెమ్యూనరేషన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వదు.. అలానే ఎక్స్పోజింగ్ చెయ్యదు.. తనకు కథ అలానే ఆ కథలోని తన పాత్ర నచ్చితేనే సినిమాని ఒప్పుకుంటుంది. అందుకే ఇప్పటివరకు ఈ హీరోయిన్ నటించిన సినిమాలు అన్ని ఆమెను నటి గా ఒక్కో మెట్టు ఎక్కిస్తూనే వచ్చాయి.

అంతేకాకుండా ఎన్నో కోట్ల రెమ్యునరేషన్ ఇస్తాము అన్నా కానీ కొన్ని అడ్వటైజ్మెంట్ లు చేయడానికి అలానే కొన్ని పాత్రలు చేయడానికి ఒప్పుకోలేదు సాయి పల్లవి. ఈ నేపథ్యంలో తాను డబ్బుకి అంతగా విలువ ఇవ్వదా అనే విషయం పైన చర్చ రాగా అందుకు సమాధానం చెప్పింది ఈ హీరోయిన్.

ఇలా ఉండటానికి తన తల్లిదండ్రులే కారణమని సాయి పల్లవి చెబుతోంది. సాయి పల్లవి తల్లిదండ్రులు డబ్బులు ఒక ఫ్యాక్టర్ గా ఎప్పుడూ చూడలేదట. నీకైదైనా కావాలా, నీకు అది అవసరమా లేదా, అవసరం అంటే కొనేద్దామని లేకపోతే వద్దు అని తల్లిదండ్రులు ఆమెకు చెప్పే వారట. డబ్బు ఉన్నాయా? మన దగ్గర లేవా?
అనే దాంతో సంబంధం లేకుండా ఆలోచించేలా తనని పేరెంట్స్ పెంచినట్లు ఆమె తెలిపింది.

డబ్బు మన నిర్ణయాలను ఎప్పుడూ ఇన్‌ఫ్లూయెన్స్ చేయకూడదని తన తల్లిదండ్రులు నేర్పించిన మంచి గుణం తనకి వచ్చినట్లు సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే తల్లిదండ్రుల నుంచి డబ్బులు అడుక్కొని కొనుక్కోవడం బాగా అలవాటైందని వెల్లడించింది.

అలాగే తల్లిదండ్రుల నుంచి డబ్బులు అడిగి కొనుక్కోవడం బాగా అలవాటైందని వెల్లడించింది. హీరోయిన్ అయ్యాక కూడా ఇప్పటికీ తన తల్లిని అడిగే ప్రతిదీ ఖర్చు పెడతానని చెప్పింది.ఆఖరికి స్విగ్గీలో ఆర్డర్ చేసినా డబ్బులు చెల్లించేందుకు తన మమ్మీనే ఓటీపీ అడగాలని పేర్కొంది. ఏది కొనాలన్నా తన తల్లిని అడిగి కొనుగోలు చేస్తానని, వారి ముందు ఇప్పటికీ చిన్న పిల్ల లాగా ఫీల్ అవుతానని ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ చెప్పుకొచ్చింది.అయితే ఇప్పటికీ ప్రతిదీ వారిని అడగటం వారికి భారంగా ఉంటుందేమోనని భయం వేస్తుందని ఈ ముద్దుగుమ్మ అన్నది. అయితే ఒక్కోసారి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని కూడా తన తల్లి ఆరా తీస్తుందని, అప్పుడు ఇతరుల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందమ్మా అని చెప్తానని తెలిపింది.

ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper
Exit mobile version