spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan : గేమ్ చేంజర్ మూవీ కోసం రామ్ చరణ్ అంత తక్కువ రెమ్యూనరేషన్...

Ram Charan : గేమ్ చేంజర్ మూవీ కోసం రామ్ చరణ్ అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు…

Ram Charan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ మంచి క్రేజ్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమైనా కూడా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న మన స్టార్ హీరోలు ఇప్పుడు చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధిస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు మాత్రం ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి… ఇక ప్రస్తుతం తన సమకాలీన హీరోలందరు భారీ రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ పాన్ ఇండియా సినిమాలను చేస్తుంటే ఆయన మాత్రం పాన్ ఇండియా సినిమాలను చేసినా కూడా రెమ్యూనరేషన్ కొంతవరకు తగ్గించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. లైఫ్ లో మొదటిసారి దిల్ రాజు భారీ బద్నేట్ తో సినిమాను నిర్మిస్తున్నాడు… అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ అనేది ఇప్పుడు అందరిని కలవరానికి గురిచేస్తుంది. నిజానికి రామ్ చరణ్ 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు కానీ ఈ సినిమా కోసం కేవలం 65 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకోవడం అనేది ఇప్పుడు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది…

నిజానికి ఈ సినిమా భారీ ఖర్చుతో కూడుకున్న సినిమాగా తెరకెక్కుతుంది. దాదాపు 500 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఆలోచించి తన రెమ్యూనరేషన్ ని చాలా తక్కువగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్రోడక్ట్ లో క్వాలిటీ తగ్గకుండా తనకిచ్చే రెమ్యూనరేషన్ కూడా సినిమా మీదనే పెట్టమని తను కేవలం సంఘం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకోవడం అనేది నిజంగా గ్రేట్ విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఏ హీరో కూడా ఒక సినిమా కోసం తన రెమ్యూనరేషన్ ని తగ్గించుకున్న దాఖలాలు లేవు.

కానీ రామ్ చరణ్ మాత్రం మిగతా స్టార్ హీరోలకు భిన్నంగా ఆలోచిస్తూ తనకు సినిమా క్వాలిటీ నే ముఖ్యం అనే రేంజ్ లో రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం అనేది నిజంగా ఇప్పుడున్న హీరోలందరికి చాలా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న విషయమనే చెప్పాలి…ఇక ఇప్పటివరకు ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ హిట్లను సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper