Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు స్టార్ స్టేటస్ ని అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక బాహుబలి సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ పాన్ ఇండియాలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరో మాత్రం పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవడమే కాకుండా పాన్ వరల్డ్ లోకి కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందు దూసుకెళ్తున్నాడు. ఇక వరుసగా సలార్ కల్కి లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు రాబోతున్న సినిమాలతో కూడా అంతకు మించిన సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాకు వెళ్లిన మొట్టమొదటి హీరో కూడా ప్రభాసే కావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఒక రెండు సినిమాలు చేసి ఉండకపోతే ఆయన స్టార్ డమ్ అనేది మరింతల పెరిగి ఉండేదని పాన్ ఇండియా లో ఇప్పటికే ఆయన నెంబర్ వన్ హీరో పొజిషన్ ని దక్కించుకునే వాడని చాలామంది చెబుతూ ఉంటారు.
ఇంతకీ ఆయన చేసిన రెండు సినిమాలు ఏంటి అంటే ఒకటి రాధేశ్యామ్ కాగా, మరొకటి ఆది పురుషు…ఈ రెండు సినిమాలను చేయడం వల్లే ఆయనకు పెద్దగా మార్కెట్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఇక ఆయనకున్న మార్కెట్ కూడా చాలా వరకు డౌన్ అయిందనే చెప్పాలి.
ఇక దానివల్ల ఆయన కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇక మొత్తానికైతే సక్సెస్ ఫుల్ గా పాన్ ఇండియాలో ముందుకు దూసుకెళుతున్న ఆయన ఈ రెండు సినిమాలతో ఒక్కసారిగా ఢీలా పడిపోయాడు. మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ నెంబర్ వన్ హీరో హోదాని సంపాదించే క్రమం లో ఉన్నాడు.
ఇక ఇప్పటికి ఆ రెండు సినిమాలు చేసి ఉండకపోతే మాత్రం ఆయన గ్రాఫ్ అనేది మరింతలా పెరిగేదని చాలామంది సినిమా మేధావులు చెబుతూ ఉంటారు…అందుకే స్టార్ హీరోలు సినిమాలు చేసేటప్పుడు ఆచితూచి ముందుకు అడుగేయ్యాల్సిన అవసరం అయితే ఉంది. ఇక డిజాస్టర్ సినిమాలను చెయ్యకుండా కనీసం ఆవరేజ్ సినిమాలైనా చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలి లేకపోతే వాళ్ల కెరియర్ కి భారీగా ప్రమాదం వాటిల్లే అవకాశమైతే ఉంటుంది…