https://oktelugu.com/

Bindu Madhavi: త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేశాను… ఆ ఇద్దరు హీరోల్లో ఎవరు బిందు మాధవి?

త్రిషా బాయ్ ఫ్రెండ్స్ గా ఇద్దరు హీరోల పేర్లు ప్రముఖంగా ప్రచారం అయ్యాయి. ఒకరు రానా, మరొకరు శింబు. సుచి లీక్స్ లో రానా-త్రిషా కూడా దొరికిపోయారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. రానా పెళ్లి ప్రకటన సమయంలో పరోక్షంగా త్రిషా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. త్రిషా సోషల్ మీడియా పోస్ట్స్ రానా గురించే అని పరిశ్రమ వర్గాల్లో చర్చ నడిచింది.

Written By:
  • Shiva
  • , Updated On : July 26, 2023 / 01:49 PM IST

    Bindu Madhavi

    Follow us on

    Bindu Madhavi: తెలుగు అమ్మాయి బిందుమాధవి తమిళంలో సక్సెస్ అయ్యారు. కోలీవుడ్ లో ఇరవైకి పైగా చిత్రాల్లో నటించింది. బిందు మాధవి హీరోయిన్ త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేశానని ఓపెన్ గా చెప్పి సంచలనం రేపింది. బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో న్యూ సెన్స్ టైటిల్ తో వెబ్ సిరీస్ తెరకెక్కింది. మీడియాపై సెటైరికల్ డ్రామాగా న్యూ సెన్స్ తెరకెక్కించారు. మే 12 నుండి ఆహాలో న్యూసెన్స్ స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో బిందుమాధవి, నవదీప్, డైరెక్టర్ శ్రీ ప్రవీణ్ పాల్గొన్నారు.

    ఈ ప్రశ్నకు బిందు మాధవి తడుముకోకుండా టక్కున ఆన్సర్ చెప్పింది. అవును నేను త్రిషా బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేశాను. అయితే ఒకేసారి కాదు. త్రిషాతో బ్రేకప్ అయ్యాక నేను అతనితో డేటింగ్ చేశానని ఒప్పుకున్నారు.

    అయితే త్రిషా బాయ్ ఫ్రెండ్స్ గా ఇద్దరు హీరోల పేర్లు ప్రముఖంగా ప్రచారం అయ్యాయి. ఒకరు రానా, మరొకరు శింబు. సుచి లీక్స్ లో రానా-త్రిషా కూడా దొరికిపోయారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. రానా పెళ్లి ప్రకటన సమయంలో పరోక్షంగా త్రిషా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. త్రిషా సోషల్ మీడియా పోస్ట్స్ రానా గురించే అని పరిశ్రమ వర్గాల్లో చర్చ నడిచింది.

    అలాగే త్రిషా హీరో శింబుతో డేటింగ్ చేశారు. పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం జరిగింది. అనూహ్యంగా త్రిషా-శింబు బ్రేకప్ చెప్పుకున్నారు. మరి త్రిషా బాయ్ ఫ్రెండ్స్ గా ప్రచారమైన రానా, శింబులలో బిందు మాధవి ఎవరితో డేటింగ్ చేశారో?. ఆ ప్రెస్ మీట్లో బిందు మాధవి డేటింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు కానీ, అతని పేరు చెప్పలేదు. బిందు మాధవి బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేశారు. ఫైనల్ కి చేరిన బిందు మాధవి 4వ స్థానం దక్కించుకుంది. తెలుగు బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ అయ్యారు.