Huge Kumfu fight in OG : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు చాలా తక్కువ మంది హీరోలు ఉన్నారనే చెప్పాలి. ప్రస్తుతం పాన్ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలందరికి సక్సెస్ లైతే దక్కడం లేదు. కొంతమంది స్టార్ హీరోలుగా రాణిస్తుంటే మరి కొంత మంది మాత్రం డిజాస్టర్లను మూటగట్టుకుంటున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి పోటీని ఇస్తున్నాడు. ఒకపక్క ఏపి డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే మరో పక్క తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇపాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ఓజీ (OG)సినిమా మీద ప్రస్తుతం భారీ అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. మొత్తానికైతే ముంబై లో ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని సుజిత్ (Sujeeth) ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ లో పవన్ కళ్యాణ్ కుంఫుతో రఫ్ఫాడించే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ సైతం ఇంతకుముందు ప్రభాస్ తో చేసిన సాహో (Sahoo) సినిమాతో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాడు. కారణం ఏదైనా కూడా ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేయలేకపోయాడు. కాబట్టి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘ఓజీ’ సెట్స్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్..కానీ ఆ విషయంలో పెద్ద మార్పు?
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న క్రమంలో సుజిత్ లాంటి డైరెక్టర్ సైతం తనను తను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే వచ్చింది. మరి ఈ సినిమాతో ఆయన స్టార్ డైరెక్టర్ గా మారిపోతే స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు ఉంటాయి.
లేకపోతే మాత్రం మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు…ఇక పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఈ సినిమా మీద చాలా ఎక్కువ డేట్స్ ని కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం సినిమా మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ తో ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధిస్తుందనే ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తన అభిమానులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది…