Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Movie Collections Analysis: అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ హిట్ పడితే...

Allu Arjun Movie Collections Analysis: అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ హిట్ పడితే ఎన్ని వందల కోట్లు వసూలు చేయగలడు..

Allu Arjun Movie Collections Analysis: ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ని మైంటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. కొంతమంది డిఫరెంట్ సబ్జెక్టులను సినిమాలుగా చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతుంటే మరి కొంతమంది మాత్రం మంచి సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ల నుంచి వచ్చే సినిమాల విషయంలో కూడా వాళ్ళు చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం… ఇక […]

Allu Arjun Movie Collections Analysis: ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ని మైంటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. కొంతమంది డిఫరెంట్ సబ్జెక్టులను సినిమాలుగా చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతుంటే మరి కొంతమంది మాత్రం మంచి సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ల నుంచి వచ్చే సినిమాల విషయంలో కూడా వాళ్ళు చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం… ఇక అల్లు అర్జున్ లాంటి నటుడు సైతం పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు. గతంలో పుష్ప సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు మరోసారి ‘రాకా’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. నిజానికి అల్లు అర్జున్ కి ఒక సాలిడ్ సక్సెస్ పడితే మాత్రం అది 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలో మేకర్స్ అయితే ఉన్నారు.

‘పుష్ప 2’ సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. అదే రేంజ్ లో అంతే ఇంటెన్స్ తో ఒక సినిమా కనుక వచ్చినట్లయితే మాత్రం ఆ మూవీ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక దానికి తోడుగా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

ఇక ఇప్పుడు మరోసారి ఆ రెంజ్ సక్సెస్ అతనికి దక్కుతుందా?లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న టైర్ వన్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈరోజు ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారు.?

ఎవరు ఏ రోజు డౌన్ ఫాల్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టమవుతుంది. ఒక్క సక్సెస్ తో టాప్ పొజిషన్ కి వెళ్ళినవాళ్ళు ఓకే ఫ్లాప్ తో పాతాళానికి పడిపోతున్నారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని హీరోలు వాళ్ళు చేసే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తే మంచిదని మరికొంతమంది సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper